జాతి

జాతి అనేది జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. జీవ శాస్త్రంలో ఒక ప్రాథమిక ప్రమాణం. ఒక జాతిలోని జనాభాలో అధిక సారూప్యం కనిపిస్తుంది. ఒక జనాభాకు చెందిన జీవులు అవయవ నిర్మాణంలో అత్యంత సారూప్యం ఉండి, వాటిలో అవి సంపర్కావకాశం కలిగి, ఫలవంతమయిన సంతానాన్ని పొందగలిగినప్పుడు, ఆ జనాభాను ఒక జాతిగా పేర్కొంటాము. వేరు వేరు జాతుల జనాభాలలో భిన్నత్వం ఉండి సంపర్కావకాశాలు ఉండవు.

The hierarchy of scientific classification
The hierarchy of scientific classification

జాతి పేరు

  • ఒక జాతి పేరు ఆ మొక్కలోని ఒక ముఖ్య లక్షణానికి సంబంధించిన విశేషక రూపమై (Adjective) ఉంటుంది. దీనిని ఎల్లప్పుడు చిన్న అక్షరము (Small letter) తో ప్రారంభిస్తారు. ఉదాహరణ :
  • పాలియాల్తియా లాంగిఫోలియా (పొడవైన పత్రాలు)
  • ఐపోమియా బిలోబా (రెండు తమ్మెలుగా చీలిన పత్రాలు)
  • స్ట్రీగా ల్యూటియా (తెలుపు వర్ణము)

కొన్ని జాతుల పేర్లు వాటి నుండి లభించే పదార్థాలను తెలియజేస్తాయి. ఉదాహరణ :

కొన్ని జాతుల పేర్లు ఆ మొక్కల జన్మస్థానాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణ :

కొన్ని జాతుల పేర్లు శాస్త్రవేత్తల గౌరవసూచకంగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణ :

  • డిల్లినై - డిల్లాన్
  • విల్డినోవై - విల్డినోవో
  • ముల్లరియానా - ముల్లర్

జీవులలో జాతుల సంఖ్య

జంతు జాతికి చెందిన కొన్ని శిధిలాలు

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
🔥 Top keywords: మొదటి పేజీప్రత్యేక:అన్వేషణసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుతెలుగు భాషా పరిరక్షణఫాలో ఆన్దొమ్మరాజు గుకేష్బండెన్క బండి గట్టి (పాట)సెక్స్ (అయోమయ నివృత్తి)తిరుప్పావైశ్రీనివాస రామానుజన్వ్యభిచారంపుష్ప 2: ది రూల్కుక్కుట శాస్త్రంజాకిర్ హుసేన్ (సంగీత విద్వాంసుడు)జీ.వో.610క్రిస్టమస్హరికథ (2024 వెబ్ సిరీస్)తెలుగు సినిమాలు 2024బి.ఆర్. అంబేద్కర్అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిసహజీవనంస్వామియే శరణం అయ్యప్పసంక్రాంతితెలంగాణ ఉద్యమంతెలుగు అక్షరాలునక్షత్రం (జ్యోతిషం)ముకుంద్ వరదరాజన్భగవద్గీతభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుకాశీబానోత్ జాలం సింగ్మంచు మోహన్ బాబుచదలవాడ ఉమేశ్ చంద్రఈనాడుతెలంగాణగౌతు లచ్చన్నబకాసురుడుఏ.పి.జె. అబ్దుల్ కలామ్మహాత్మా గాంధీ