చెన్నుపాటి వారిపల్లి

చెన్నుపాటివారి పల్లి చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చెన్నుపాటి వారిపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
చెన్నుపాటి వారిపల్లి is located in Andhra Pradesh
చెన్నుపాటి వారిపల్లి
చెన్నుపాటి వారిపల్లి
అక్షాంశరేఖాంశాలు: 13°14′24″N 79°00′02″E / 13.24°N 79.0005°E / 13.24; 79.0005
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలంపులిచెర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ Pin Code : 517172
ఎస్.టి.డి కోడ్08584

గ్రామం పేరు వెనుక చరిత్ర

ఈ గ్రామంలో చెన్నుపాటి అనే ఇంటి పేరుగల కమ్మవారు ఎక్కువగా వున్నందున దీనికి ఆ పేరు వచ్చింది.

ప్రధాన పంటలు

వరి, మామిడి, చెరకు, కూరగాయలు మొదలగునవి ఇక్కడి ప్రధాన పంటలు.

ప్రధాన వృత్తులు

వ్యవసాయము ప్రధాన వృత్తి.

మూలాలు

🔥 Top keywords: తెలుగుఆంధ్రజ్యోతివై.ఎస్. జగన్మోహన్ రెడ్డివాతావరణంమొదటి పేజీప్రకృతి - వికృతియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరామాయణంవికీపీడియా:Contact usఛందస్సుగోల్కొండస్మృతి మందానసమాసం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅలంకారందానం నాగేందర్ప్రత్యేక:అన్వేషణఈనాడుభారతదేశంలో కోడి పందాలుకల్వకుంట్ల కవితదుర్యోధనుడువంగా గీతఊరు పేరు భైరవకోనస్త్రీఆరూరి రమేష్రజాకార్లుహనుమంతుడుతెలుగుదేశం పార్టీతెలుగు అక్షరాలుసెక్స్ (అయోమయ నివృత్తి)రాశిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపానుగంటి లక్ష్మీ నరసింహారావునానార్థాలుపర్యాయపదంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిజాతీయ ప్రజాస్వామ్య కూటమిపునీత్ రాజ్‍కుమార్నక్షత్రం (జ్యోతిషం)