R
R లేదా r (ఉచ్చారణ: ఆర్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 18 వ అక్షరం. R ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఆర్స్ అని, తెలుగులో "ఆర్"లు అని పలుకుతారు.[1] ఇది Q అక్షరానికి తరువాత, S అక్షరానికి ముందు వస్తుంది (Q R S).

ఆర్ యొక్క ప్రింటింగ్ అక్షరాలు
R - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
r - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
ఆర్ యొక్క అర్థం
- జ్యామితిలో, R అనేది వృత్తం యొక్క వ్యాసార్థం (Radius).
- నావిగేషన్లో, R అంటే "కుడి" (right) దిశ.
- సినిమాల్లో, R అంటే "పరిమితం చేయబడింది" (restricted)
రచనా వ్యవస్థలలో వాడకం
రచనా వ్యవస్థల వాడకంలో R అనే అక్షరం ఆంగ్లంలో ఎనిమిదవ అత్యంత సాధారణ అక్షరం, నాల్గవ అత్యంత సాధారణ హల్లు (⟨t⟩, ⟨n⟩, ⟨s⟩ తరువాత).[2]
మూలాలు
🔥 Top keywords: సిమ్లా ఒప్పందంసింధూ నదిమొదటి పేజీఇమాన్వీ ఇస్మాయిల్సింధునదీ జలాల ఒప్పందంప్రత్యేక:అన్వేషణఆంధ్రప్రదేశ్సహాయం:Footnotesమాడ్యూల్:Political party/Uనారా చంద్రబాబునాయుడు2025 పహల్గామ్ దాడిఇటలీఈనాడువాడుకరి చర్చ:Rajasekhar1961పాకిస్తాన్విజయనగరం జిల్లాశ్రీ కృష్ణుడుఇస్లామీయ ఐదు కలిమాలుజాబిలమ్మా నీకు అంత కోపమావిజయశాంతిఅక్కినేని నాగార్జునబారాబంకీ జిల్లాదక్షిణాఫ్రికామొఘల్ సామ్రాజ్యంవాడుకరి చర్చ:Pranayraj1985ఆధునిక యుగం సాహితీకారుల జాబితాఅభిమానవంతులుపహల్గామ్ఆర్టికల్ 370అశోకుడుసారంగపాణి జాతకందక్షిణ మధ్య రైల్వేబెనిన్రష్యామూస:Nature timelineమూస:Taxonomy keyఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (2013)మూస:Dead link/docమహేంద్రసింగ్ ధోని