నియాలీ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
నియాలీ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°8′24″N 86°3′36″E మార్చు
పటం

నియాలీ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జగత్‌సింగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, కటక్ జిల్లా పరిధిలో ఉంది. నియాలీ నియోజకవర్గం పరిధిలో నియాలీ బ్లాక్, కంటపడా బ్లాక్, బరంగ్ బ్లాక్‌లోని 8 గ్రామ పంచాయతీలు నగరి, ఉసుమా, ఖలర్ద, కోర్కోర, సైన్సో, కురంగ్‌ప్రధాన్, కురంగ్‌సాసన్, హరియంత ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

2019 ఎన్నికల ఫలితం

2019 విధానసభ ఎన్నికలు, నియాలీ
పార్టీఅభ్యర్థిఓట్లు%±%
బీజేడీప్రమోద్ కుమార్ మల్లిక్9401353.65%
బీజేపీఛబీ మాలిక్6631037.84%
కాంగ్రెస్మమతా భోయ్126597.22%-
నోటాఏదీ లేదు6980.40%
బీఎస్పీసస్మితా మల్లిక్4720.27%
ఫ్రీథాట్ పార్టీ ఆఫ్ ఇండియాఅనిల్ కుమార్ బెహెరా302302
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ప్రకాష్ చంద్ర భోయ్2970.17%
మెజారిటీ27703-

2014 ఎన్నికల ఫలితం

2014 విధానసభ ఎన్నికలు, నియాలీ
పార్టీఅభ్యర్థిఓట్లు%±%
బీజేడీప్రమోద్ కుమార్ మల్లిక్8811953.27%
కాంగ్రెస్ఛబీ మాలిక్6231037.67%
బీజేపీసుశాంత కుమార్ మల్లిక్118317.15%-
నోటాఏదీ లేదు10730.65%
బీఎస్పీసస్మితా మల్లిక్7760.47%
AOPసనాతన్ మాలిక్6700.41%
OJMరినాబాలా దాస్6270.38%
నమోదైన ఓటర్లు2,17,980
మెజారిటీ25809-

2009 ఎన్నికల ఫలితం

2009 విధానసభ ఎన్నికలు, నియాలీ
పార్టీఅభ్యర్థిఓట్లు%±%
బీజేడీప్రమోద్ కుమార్ మల్లిక్90,05865.45-
కాంగ్రెస్అర్త్రత్రానా మాలిక్40,00528.88-
బీజేపీసుశాంత కుమార్ మల్లిక్4,9213.55-
స్వతంత్రసంధ్యారాణి దాస్1,7191.24-
బీఎస్పీసంతోష్ కుమార్ మల్లిక్1,2180.88-
మెజారిటీ50,653-
పోలింగ్ శాతం1,38,53464.56-
నమోదైన ఓటర్లు2,14,580

మూలాలు

మార్గదర్శకపు మెనూ