కర్ణాటకలో కోవిడ్-19 మహమ్మారి

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
కర్ణాటకలో కరోనావైరస్ వ్యాప్తి (2020)
Map of districts with confirmed cases (as of 24 April 2020)
  30+ confirmed cases
  10–29 confirmed cases
  1–9 confirmed cases
వ్యాధికోవిడ్ -19
వైరస్ స్ట్రెయిన్SARS-CoV-2
ప్రదేశంకర్ణాటక, భారతదేశం
మొదటి కేసుబెంగుళూరు
ప్రవేశించిన తేదీ9 మార్చి 2020
(4 సంవత్సరాలు, 1 నెల, 3 వారాలు , 1 రోజు)
మూల స్థానంవుహన్,చైనా
కేసులు నిర్ధారించబడిందిIncrease8,41,889 (2020)[1]
బాగైనవారుIncrease7,97,204 (2020)[1]
క్రియాశీలక బాధితులుIncrease33,338
మరణాలు
11,347 (2020)[1]

కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు 2020 మార్చి 9 న నమోదయింది.

కాలక్రమం

COVID-19 cases in Karnataka, India  ()
     Deaths        Recoveries        Active cases

MarMarAprAprMayMayLast 15 daysLast 15 days

Date
# of cases
2020-03-9
1
2020-03-10
3(+2)(+200%)
2020-03-11
4(+1)(+33%)
2020-03-12
5(+1)(+25%)
2020-03-13
6(+1)(+20%)
2020-03-14
6
2020-03-15
7(+1)(+17%)
2020-03-16
8‬(+1)(+14%)
2020-03-17
11(+3)(+33%)
2020-03-18
14(+3)(+25%)
2020-03-19
15(+1)(+7%)
2020-03-20
15
2020-03-21
20(+5)(+33%)
2020-03-22
26(+6)(+30%)
2020-03-23
33(+7)(+27%)
2020-03-24
41(+8)(+24%)
2020-03-25
51(+10)(+24%)
2020-03-26
55(+4)(+13%)
2020-03-27
64(+9)(+16%)
2020-03-28
76(+12)(+19%)
2020-03-29
83(+7)(+9%)
2020-03-30
88(+5)(+6%)
2020-03-31
101(+13)(+15%)
2020-04-01
110(+9)(+9%)
2020-04-02
124(+14)(+13%)
2020-04-03
128(+4)(+3%)
2020-04-04
144(+16)(+13%)
2020-04-05
151(+7)(+5%)
2020-04-06
163(+12)(+8%)
2020-04-07
175(+12)(+7%)
2020-04-08
181(+6)(+3.4%)
2020-04-09
197(+16)(+9%)
2020-04-10
207(+10)(+5%)
2020-04-11
215(+8)(+4%)
2020-04-12
232(+17)(+7.9%)
2020-04-13
247(+15)(+6.5%)
2020-04-14
260(+13)(+5.3%)
2020-04-15
279(+19)(+7.3%)
2020-04-16
315(+36)(+13%)
2020-04-17
359(+44)(+14%)
2020-04-18
384(+25)(+7%)
2020-04-19
390(+6)(+1.5%)
2020-04-20
408(+18)(+4.6%)
2020-04-21
418(+10)(+2.5%)
2020-04-22
427(+9)(+2.2%)
2020-04-23
445(+18)(+4.2%)
2020-04-24
474(+29)(+6.5%)
2020-04-25
500(+26)(+5.5%)
2020-04-26
503(+3)(+0.6%)
2020-04-27
512(+9)(+1.8%)
2020-04-28
523(+11)(+2.1%)
2020-04-29
535(+12)(+2.2%)
2020-04-30
565(+30)(+5.6%)
2020-05-01
589(+24)(+4.2%)
2020-05-02
601(+12)(+2.0%)
2020-05-03
614(+13)(+2.2%)
2020-05-04
651(+37)(+5.7%)
2020-05-05
673(+22)(+3.4%)
2020-05-06
693(+19)(+2.8%)
2020-05-07
705(+12)(+1.7%)
2020-05-08
753(+48)(+6.8%)
2020-05-09
794(+41)(+5.4%)
Sources: MoHFW and karunadu.karnataka.gov.in.


ప్రభుత్వ సహాయక చర్యలు

  • 2020 మార్చి 9 న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కళాశాలలు మూసివేయాలని ఆదేశించింది. కరోనావైరస్ వ్యాప్తి నిరోధించడానికి ముందు జాగ్రత్త కళాశాలలు పాఠశాలలు మూసివేస్తే ఉన్నట్లు విద్యశాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు[2]
  • కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త రాష్ట్రంలో మాల్స్,విశ్వవిద్యాలయాలు సినిమా థియేటర్లు, నైట్ క్లబ్‌లు, వివాహాలు, సమావేశాలు రద్దు చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యురప్ప తెలిపారు.[3]
  • కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యగా 7 నుంచి 9 వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.[4]
  • కేరళ సరిహద్దులో కరోనావైరస్ ఆరుగురు పాజిటివ్ రావడంతో కేరళతో సరిహద్దులను మూసివేసింది.[5]
  • కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో వలస కార్మికులకు ఆహారం అందించడానికి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ -155214 ను ఏర్పాటు చేసింది.[6]

తప్పుడు సమాచారం

కరోనా వైరస్ కోడి నుండి వ్యాపిస్తుందని పుకార్లు వ్యాపించాయి. ఈ పుకారుకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ పశుసంవర్ధక మత్స్య శాఖ బహిరంగ నోటిఫికేషన్ విడుదల చేసింది. పౌల్ట్రీలో కరోనావైరస్ సంక్రమణకు ఎటువంటి ఆధారాలు లేవు. ప్రజలు ఇలాంటి సోషల్ మీడియా సందేశాలను నమ్మవద్దు అని సూచించారు.వైరస్ సోకిన వ్యక్తులతో పరిచయం ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని స్పష్టంచేశారు.[7]

ఇంకా చదవండి

మూలాలు

మార్గదర్శకపు మెనూ