ఖైదీ కాళిదాసు

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
ఖైదీ కాళిదాసు
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి. సుబ్రమణ్యం
నిర్మాణం వి.ఎస్. నరసింహరెడ్డి
చిత్రానువాదం పి. సుబ్రమణ్యం
తారాగణం శోభన్ బాబు
దీప
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు గొల్లపూడి మారుతీరావు
ఛాయాగ్రహణం పి. దేవరాజ్
కూర్పు కె. బాలు
నిర్మాణ సంస్థ వై.ఎల్.ఎన్.పిక్చర్స్
విడుదల తేదీ సెప్టెంబరు 16, 1977
భాష తెలుగు

ఖైదీ కాళిదాసు 1977, సెప్టెంబరు 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. వై.ఎల్.ఎన్.పిక్చర్స్ పతాకంపై వి.ఎస్. నరసింహరెడ్డి నిర్మాణ సారథ్యంలో పి. సుబ్రమణ్యం దర్శకత్వంలో శోభన్ బాబు, దీప జంటగా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2][3]

నటవర్గం

సాంకేతికవర్గం

  • చిత్రానువాదం, దర్శకత్వం: పి. సుబ్రమణ్యం
  • నిర్మాణం: వి.ఎస్. నరసింహరెడ్డి
  • సంగీతం: కె. చక్రవర్తి
  • సంభాషణలు: గొల్లపూడి మారుతీరావు
  • ఛాయాగ్రహణం: పి. దేవరాజ్
  • కూర్పు: కె. బాలు
  • నిర్మాణ సంస్థ: వై.ఎల్.ఎన్.పిక్చర్స్
  • కళ: బి.ఎన్. కృష్ణ
  • నృత్యం: పి.ఎ. సలీం

పాటలు

ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు. పాటలు గోపి రాశాడు.[4]

  1. ఎవ్వరీ చక్కనివాడు ఎంతకూ చిక్కనివాడు ఎప్పటికి - పి.సుశీల, ఎస్.పి.బాలు కోరస్
  2. వద్దురా చెప్పకుంటే సిగ్గురా గుట్టుగా దాచుకుంటే ముప్పురా - ఎస్.జానకి
  3. సై పోటీకొస్తే ఆటపాట కుస్తీ దోస్తీ ఏదైనా సైరా - ఎస్.జానకి, ఎస్.పి. బాలు
  4. హల్లో హల్లో ఓ తాతయ్య (సంతోషం) - పి.సుశీల, ఎస్.జానకి ఎస్.పి.బాలు, మాధవపెద్ది బృందం
  5. హల్లో హల్లో ఓ తాతయ్య రావయ్యా నిన్నే ( విషాదం) - పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలు బృందం

మూలాలు

ఇతర లంకెలు

మార్గదర్శకపు మెనూ