80°27′18″E / 16.418°N 80.455°E / 16.418; 80.455

తాడికొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°25′05″N 80°27′18″E / 16.418°N 80.455°E / 16.418; 80.455
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రంతాడికొండ
Area
 • మొత్తం194 km2 (75 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం67,962
 • Density350/km2 (910/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1019

తాడికొండ మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన మండలం. మండలంలో 12 గ్రామాలున్నాయి. మండలానికి పశ్చిమాన పెదకూరపాడు, మేడికొండూరు, ఉత్తరాన అమరావతి, తుళ్ళూరు, తూర్పున మంగళగిరి, దక్షణాన గుంటూరు, పెదకాకాని మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. పాములపాడు
  2. బేజత్‌పురం
  3. లచ్చన్నగుడిపూడి
  4. మోతడక
  5. నిడుముక్కల
  6. తాడికొండ
  7. పొన్నెకల్లు
  8. రావెల
  9. బండారుపల్లి
  10. దామరపల్లి
  11. లాం
  12. కంతేరు

జనాభా గణాంకాలు

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 65,306 నుండి 4.07% పెరిగి, 67,962 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 9.47% పెరిగింది.

మూలాలు

వెలుపలి లంకెలు

మార్గదర్శకపు మెనూ