పద్మశ్రీ వారియర్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
పద్మశ్రీ వారియర్
జననం
విద్యాసంస్థIIT Delhi
కార్నెల్ విశ్వవిద్యాలయం
వృత్తిChief Technology & Strategy Officer of Cisco Systems
ఉద్యోగంసిస్కో సిస్టంస్
బోర్డు సభ్యులుJoffrey Ballet
Museum of Science and Industry
జీవిత భాగస్వామిమోహన్ దాస్ వారియర్
పిల్లలుకర్ణ వారియర్

పద్మశ్రీ వారియర్ సిస్కో సిస్టమ్స్ సంస్థ ఛీఫ్ టెక్నాలజీ, స్ట్రాటెజీ అధికారిణి, మోటారోలాకు కూడా ఛీఫ్ టెక్నాలజీ అధికారిణి.

తొలినాటి జీవితం

వారియర్ ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ నగరంలో పుట్టి పెరిగింది. ఈమె ఇక్కడే పిల్లల మోంటెసోరీ పాఠశాల, మేరీ స్టెల్లా కళాశాల లో చదువుకున్నది. ఈమె ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ నుండి 1982 లో రసాయన శాస్త్రంలో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నది.[1][2] ఆ తర్వాత కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి రసాయనశాస్త్రంలో మాస్టర్ పట్టా పొంది ఆ రెండు సంస్థలలో సలహాదారిణిగా పనిచేస్తున్నది.

వృత్తి జీవితం

వారియర్ 1984 సంవత్సరం మోటారోలా సంస్థలో చేరి,.[3] అక్కడ సుమారు 23 సంవత్సరాలలో వివిధ రకాల బాధ్యతలను వహించి చివరికి వైస్ ప్రెసిడెంట్ గాను, ఎనర్జీ సిస్టంస్ విభాగానికి జనరల్ మేనేజర్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన టెక్నాలజీ అధికారిగా ఎదిగారు.[3].

మూలాలు

బయటి లింకులు

మార్గదర్శకపు మెనూ