సాజిద్ ఖాన్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
సాజిద్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సాజిద్ ఖాన్
పుట్టిన తేదీ (1993-09-03) 1993 సెప్టెంబరు 3 (వయసు 30)
పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలింగ్ ఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 244)2021 ఏప్రిల్ 29 - జింబాబ్వే తో
చివరి టెస్టు2022 మార్చి 21 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016–2018Peshawar
2019–presentKhyber Pakhtunkhwa
2022సోమర్సెట్ (స్క్వాడ్ నం. 68)
కెరీర్ గణాంకాలు
పోటీటెస్టులుఫక్లాలిఎT20
మ్యాచ్‌లు760247
చేసిన పరుగులు731,46237155
బ్యాటింగు సగటు10.4218.0428.5313.75
100లు/50లు0/01/50/10/0
అత్యుత్తమ స్కోరు211055233*
వేసిన బంతులు1,66612,3921,120132
వికెట్లు22216226
బౌలింగు సగటు37.8128.6638.1826.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు11200
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు1200
అత్యుత్తమ బౌలింగు8/428/423/142/25
క్యాచ్‌లు/స్టంపింగులు4/–38/–12/–2/–
మూలం: ESPNcricinfo, 7 September 2023

సాజిద్ ఖాన్ (జననం 1993, సెప్టెంబరు 3) పాకిస్తాన్ క్రికెటర్. ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున ఆడాడు. 2021 ఏప్రిల్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1]

క్రికెట్ రంగం

2016 అక్టోబరు 22 న 2016–17 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో పెషావర్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[2] 2016–17 ప్రాంతీయ వన్డే కప్‌లో పెషావర్ తరపున 2017 జనవరి 20న తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[3] 2018 డిసెంబరు 11న 2018–19 నేషనల్ టీ20 కప్‌లో పెషావర్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4]

2021 జనవరిలో, 2020–21 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ ఫైనల్ తర్వాత, టోర్నమెంట్‌లో బెస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు.[5] నెల తరువాత, 2020–21 పాకిస్తాన్ కప్ కోసం ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[6][7]

2021 జనవరిలో, దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[8][9] 2021 మార్చిలో, జింబాబ్వేతో సిరీస్ కోసం మళ్ళీ పాకిస్తాన్ టెస్ట్ జట్టులో స్థానం పొందాడు.[10][11] 2021 ఏప్రిల్ 29న జింబాబ్వేపై పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేశాడు.[12] 2021 డిసెంబరులో, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ మ్యాచ్‌లో, ఖాన్ టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్ల పతకాన్ని సాధించాడు.[13]

మూలాలు

బాహ్య లింకులు

 

మార్గదర్శకపు మెనూ