అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°3′36″N 83°11′24″E మార్చు
పటం

అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్యపేరురిజర్వ్జిల్లా
344గోపాల్‌పూర్జనరల్అజంగఢ్
345సాగిజనరల్అజంగఢ్
346ముబారక్‌పూర్జనరల్అజంగఢ్
347అజంగఢ్జనరల్అజంగఢ్
352మెహనగర్ఎస్సీఅజంగఢ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

సంవత్సరంపేరుపార్టీ
1952అల్గు రాయ్ శాస్త్రిభారత జాతీయ కాంగ్రెస్
1957కాళికా సింగ్
1962రామ్ హరఖ్ యాదవ్
1967చంద్రజిత్ యాదవ్
1971
1977రామ్ నరేష్ యాదవ్జనతా పార్టీ
1978^మొహసినా కిద్వాయ్భారత జాతీయ కాంగ్రెస్ (I)
1980చంద్రజిత్ యాదవ్జనతా పార్టీ (సెక్యులర్)
1984సంతోష్ సింగ్భారత జాతీయ కాంగ్రెస్
1989రామ్ కృష్ణ యాదవ్బహుజన్ సమాజ్ పార్టీ
1991చంద్రజిత్ యాదవ్జనతాదళ్
1996రమాకాంత్ యాదవ్సమాజ్ వాదీ పార్టీ
1998అక్బర్ అహ్మద్బహుజన్ సమాజ్ పార్టీ
1999రమాకాంత్ యాదవ్సమాజ్ వాదీ పార్టీ
2004బహుజన్ సమాజ్ పార్టీ
2008^అక్బర్ అహ్మద్
2009రమాకాంత్ యాదవ్భారతీయ జనతా పార్టీ
2014ములాయం సింగ్ యాదవ్సమాజ్ వాదీ పార్టీ
2019 [2]అఖిలేష్ యాదవ్
2022 ^దినేష్ లాల్ యాదవ్భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్గదర్శకపు మెనూ