ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
ఝాన్సి
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°27′0″N 78°33′36″E మార్చు
పటం

ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్యపేరురిజర్వ్జిల్లాఓటర్ల సంఖ్య (2019)
222బబినాజనరల్ఝాన్సీ3,22,721
223ఝాన్సీ నగర్జనరల్ఝాన్సీ4,05,984
224మౌరానీపూర్ఎస్సీఝాన్సీ4,03,509
226లలిత్‌పూర్జనరల్లలిత్పూర్4,74,286
227మెహ్రోనిఎస్సీలలిత్పూర్4,33,241
మొత్తం:20,39,741

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

సంవత్సరంఎంపీపార్టీ
1952రఘునాథ్ వినాయక్ ధులేకర్కాంగ్రెస్
1957సుశీల నయ్యర్
1962
1967
1971గోవింద్ దాస్ రిచారియా
1977సుశీల నయ్యర్భారతీయ లోక్ దళ్
1980విశ్వనాథ్ శర్మకాంగ్రెస్ (I)
1984సుజన్ సింగ్ బుందేలాకాంగ్రెస్
1989రాజేంద్ర అగ్నిహోత్రిబీజేపీ
1991
1996
1998
1999సుజన్ సింగ్ బుందేలాకాంగ్రెస్
2004చంద్రపాల్ సింగ్ యాదవ్సమాజ్ వాదీ పార్టీ
2009ప్రదీప్ జైన్ ఆదిత్యకాంగ్రెస్
2014సాధ్వి ఉమాభారతిబీజేపీ
2019[2]అనురాగ్ శర్మ

మూలాలు

మార్గదర్శకపు మెనూ