32°52′E / 39.867°N 32.867°E / 39.867; 32.867

అంకారా

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
అంకారా
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు

Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/Turkey" does not exist.అంకారా ప్రదేశం

అక్షాంశరేఖాంశాలు: 39°52′N 32°52′E / 39.867°N 32.867°E / 39.867; 32.867
Country టర్కీ
Provinceఅంకారా
ప్రభుత్వం
 - Type{{{government_type}}}
 - మేయర్ఇబ్రాహీం మలీహ్ గోక్సెక్ (AKP)
వైశాల్యము
 - మొత్తం2,516.00 km² (971.4 sq mi)
ఎత్తు 938 m (3,077 ft)
జనాభా (2007)[1]
 - మొత్తం3,901,201, of which 3,763,591 urban
 - సాంద్రత1,551.00/km2 (4,017.1/sq mi)
కాలాంశంEET (UTC+2)
 - Summer (DST)EEST (UTC+3)
Postal code 06x xx
Area code(s)0312
Licence plate06
వెబ్‌సైటు: http://www.ankara.bel.tr/

అంకారా (టర్కిష్ Ankara) టర్కీ దేశపు రాజధాని, ఆ దేశంలో ఇస్తాంబుల్ తరువాత పెద్ద నగరం. సముద్ర మట్టానికి 938 మీ. (3080 అ) ఎత్తులో ఉంది,[2] 2007 గణాంకాల ప్రకారం ఈ నగర జనాభా 39,01,201. అంకారా నగరం, అదే పేరుతో ఉన్న రాష్ట్ర రాజధాని కూడా.

అనేక ప్రాచీన నగరాల లాగా అంకారా కూడా పలు నామాలు గల్గివుండేది. హిట్టైట్ లు దీనిని సా.శ.పూ 1200 లో "అంకువాష్" అని పిలిచేవారు.[3][4] గలాతియన్లు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. బైజాంటియనులు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. దీనికి "అంగోరా" అని సెల్జుక్ ల కాలం 1073 లో పేరు. దీనికా పేరు 1930 వరకూ ఉంది.[5]

అనటోలియా మధ్యలో వున్నది, ఇది ఒక పారిశ్రామికనగరం. ఇది టర్కీ ప్రభుత్వకేంద్రం, అన్ని దేశాల రాయబార కార్యాలయాలు ఇందులో ఉన్నాయి. ఇది వాణిజ్యకేంద్రం కూడా. ఈ నగరం తన 'అంగోరా మేకలు' (పొడుగాటి వెండ్రుకలు గల), అంగోరా ఉన్నికి ప్రసిద్ధి.

మూలాలు

బయటి లింకులు

"https://www.search.com.vn/wiki/?lang=te&title=అంకారా&oldid=3846540" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ