జలగావ్ విమానాశ్రయం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
జలగావ్ విమానాశ్రయం
जळगाव विमानतळ
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజా
యజమానిభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
కార్యనిర్వాహకత్వంభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
సేవలుజలగావ్
ప్రదేశంజలగావ్, మహారాష్ట్ర
ఎత్తు AMSL840 ft / 256 m
అక్షాంశరేఖాంశాలు20°57′43″N 075°37′36″E / 20.96194°N 75.62667°E / 20.96194; 75.62667
వెబ్‌సైటుhttp://www.aai.aero/allAirports/jalgaon.jsp
పటం
జలగావ్ విమానాశ్రయం is located in Maharashtra
జలగావ్ విమానాశ్రయం
జలగావ్ విమానాశ్రయం ప్రదేశం
రన్‌వే
దిశపొడవుఉపరితలం
అడుగులుమీటర్లు
09/275,5741,700తారు

జలగావ్ విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము. ఇది రాష్ట్ర రహదారి 186 కి 6 కిలోమీటర్ల దూరంలో జలగావ్ పట్టణానికి ఈశాన్యంగా నిర్మించబడింది. ఇది నాసిక్ డివిజన్ లో ఉంది.

నేపధ్యము

ఈ విమానాశ్రయము 1973లో మహారాష్ట్ర ప్రజాపనుల విభాగము ద్వారా నిర్మించబడినది.[2] 1997 ఏప్రిల్ లో జలగావ్ పురపాలక సమాఖ్య ఈ విమానాశ్రయ బాధ్యతలు చేపట్టి ఏప్రిల్ 2007లో మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలికి దీని బాధ్యతలు అప్పగించింది.[3]

ఇవికూడా చూడండి

మూలాలు

బయటి లంకెలు

మార్గదర్శకపు మెనూ