చంద్రపూర్ విమానాశ్రయం

చంద్రపూర్ విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక విమానాశ్రయము. ఇది చంద్రపూర్ పట్టణానికి ఈశాన్యముగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్వా వద్ద నిర్మించబడింది. 1967లో ప్రజాపనుల విభాగము ద్వారా ఇది నిర్మించబడినది.[1] ఈ విమానాశ్రయము 22 హెక్టారులలో విస్తరించి ఉన్నది.[2]

చంద్రపూర్ విమానాశ్రయం
चंद्रपूर विमानतळ
  • IATA: none
  • ICAO: VA1B
    చంద్రపూర్ విమానాశ్రయం is located in Maharashtra
    చంద్రపూర్ విమానాశ్రయం
    చంద్రపూర్ విమానాశ్రయం
    చంద్రపూర్ విమానాశ్రయం (Maharashtra)
సంగ్రహం
విమానాశ్రయ రకంPublic
యజమానిమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి
కార్యనిర్వాహకత్వంమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి
సేవలుచంద్రపూర్
ప్రదేశంచంద్రపూర్, భారత్ India
ఎత్తు AMSL625 ft / 191 m
రన్‌వే
దిశపొడవుఉపరితలం
అడుగులుమీటర్లు
08/263,128953Paved

భవిష్యత్ కార్యాచరణ

ఈ విమానాశ్రయం దగ్గర ఉన్న చంద్రపూర్ తాప విద్యుత్ కేంద్రం కారణంగా దీని విస్తరణ సాధ్యం కాదు కనుక మహారాష్ట్ర ప్రభుత్వం దీని మూసివేత దిశగా ఆలోచనలు చేస్తున్నది.[3]

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు