ధూలే విమానాశ్రయం

(ధులె విమానాశ్రయం నుండి దారిమార్పు చెందింది)

ధులె విమానాశ్రయం మహారాష్ట్ర లోని విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ధులె వద్ద గల గోండూర్ గ్రామం వద్ద ఉంది.

ధులె విమానాశ్రయం
धुळे विमानतळ
  • IATA: none
  • ICAO: VA53
    ధులె విమానాశ్రయం, is located in Maharashtra
    ధులె విమానాశ్రయం,
    ధులె విమానాశ్రయం,
    ధులె విమానాశ్రయం, (Maharashtra)
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజా
యజమానిమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి
కార్యనిర్వాహకత్వంమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి
సేవలుధులె
ప్రదేశంధులె, భారతదేశం India
ఎత్తు AMSL920 ft / 280 m
రన్‌వే
దిశపొడవుఉపరితలం
అడుగులుమీటర్లు
09/274,1151,254Paved

నేపధ్యము

ఇది 1974లో ప్రజాపనుల శాఖ ద్వారా కట్టబడినది[2] తర్వాత 2002లో మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి ఏర్పడిన తర్వాత దాని ఆధీనంలోకి వచ్చింది.[3] మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి నుండి దీనిని లీజుకు తీసుకున్న బాంబే ఫ్లయింగ్ క్లబ్, 2009 నుండి ఇక్కడ శిక్షణ కార్యకలాపాలను కొనసాగిస్తున్నది[4].

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు