మహారాష్ట్ర విమానాశ్రయాల జాబితా

మహారాష్ట రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి.[1] ఇందులో కొన్న వ్యక్తిగతమైనవి, కొన్ని ప్రజా రవాణాకు ఉద్దేశించినవి, కొన్ని రక్షణ శాఖకు చెందినవి.

జాబితా

మహారాష్ట్ర విమానాశ్రయాల జాబితా
నగరంవిమానాశ్రయంICAOIATAనిర్వహణపాత్ర
ఆంబి వాలీఆంబి వాలీ విమానాశ్రయంIN-0033ప్రైవేటు
అకోలాఅకోలా విమానాశ్రయంVAAKAKDభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థసాధారణ విమానయానం
అమ్రావతిఅమ్రావతి విమానాశ్రయంIN-0065MIDCసాధారణ విమానయానం
ఔరంగాబాద్ఔరంగాబాద్ విమానాశ్రయంVAAUIXUభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థదేశీయ
బారామతిబారామతి విమానాశ్రయంరిలయన్స్విమానయాన పాఠశాల
చంద్రపూర్చంద్రపూర్ విమానాశ్రయంVA1Bమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలిసాధారణ విమానయానం
ధులెధులె విమానాశ్రయంVA53మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలివిమానయాన పాఠశాల
గోండియాగోండియా విమానాశ్రయంVA2Cభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థవిమానయాన పాఠశాల
జలగావ్జలగావ్ విమానాశ్రయంVA47భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థసాధారణ విమానయానం
కళ్యాణ్కళ్యాణ్ విమానాశ్రయంభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థమూసివేత
కరాడ్కరాడ్ విమానాశ్రయంVA1Mమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలివిమానయాన పాఠశాల
కొల్హాపూర్కొల్హాపూర్ విమానాశ్రయంVAKPKLHభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థసాధారణ విమానయానం
లాతూర్లాతూర్ విమానాశ్రయంVALTLTUరిలయన్స్సాధారణ విమానయానం
ముంబైఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంVABBBOMజివికెఅంతర్జాతీయ విమానయానం
జుహు విమానాశ్రయముVAJJభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థసాధారణ విమానయానం
నవీ ముంబైనవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంభవిష్య విమానయానం
నాగ్‌పూర్డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంVANPNAGమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలిఅంతర్జాతీయ విమానయానం
నాందేడ్నాందేడ్ విమానాశ్రయంVANDNDCరిలయన్స్దేశీయ
నాసిక్గాంధీనగర్ విమానాశ్రయంVANRISKభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థసాధారణ విమానయానం
నాసిక్ఓజర్ విమానాశ్రయంVAOZసైన్యంHAL
ఉస్మానాబాద్ఉస్మానాబాద్ విమానాశ్రయంOMNరిలయన్స్సాధారణ విమానయానం
ఫల్తాన్ఫల్తాన్ విమానాశ్రయంమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలిమూసివేత
పుణెహదాస్‌పూర్ విమానాశ్రయంభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థవిమానయాన పాఠశాల
పుణె విమానాశ్రయంVAPOPNQసైన్యం, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థCivil Enclave
పూణే అంతర్జాతీయ విమానాశ్రయంమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలిభవిష్య విమానయానం
రత్నగిరిరత్నగిరి విమానాశ్రయంVARGRTCసైన్యంCoast Guard
షిర్డీషిర్డీ విమానాశ్రయంమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలిభవిష్య విమానయానం
షిర్‌పూర్షిర్‌పుర్ విమానాశ్రయంIN-0062ప్రైవేటు
సింధుదుర్గ్ జిల్లాసింధుదుర్గ్ విమానాశ్రయంఐఆరెబి మౌలిక సదుపాయాలుభవిష్య విమానయానం
షోలాపూర్షోలాపూర్ విమానాశ్రయంVASLSSLమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలిసాధారణ విమానయానం
యవత్‌మల్యవత్‌మల్ విమానాశ్రయంVA78YTLరిలయన్స్సాధారణ విమానయానం

మూలాలు

బయటి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు