తెగడ
Look up తెగడ in Wiktionary, the free dictionary.
తెగడ (ఆంగ్లం Indian Jalap) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం ఒపర్కులినా టర్పెతమ్ (Operculina turpethum). ఇది కన్వాల్వులేసి కుటుంబానికి చెందినది.
తెగడ | |
---|---|
in Kawal Wildlife Sanctuary, India. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | Asterids |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఒ. టర్పెతమ్ |
Binomial name | |
ఒపర్కులినా టర్పెతమ్ (లి.) Silva Manso | |
Synonyms | |
Merremia turpethum (లి.) Shah & Bhatt. |
లక్షణాలు
ప్రాంతీయ నామాలు
- ఆంగ్లం : Indian Jalap, St. Thomas lidpod, transparent wood rose, turpeth root, white day glory
- హిందీ : निशोथ nisoth, पिठोरी pitohri
- కన్నడ : aluthi gida, bangada balli, bilitigade, devadanti, nagadanti
- మలయాళం : tigade
- మరాఠీ : निसोत्तर or निशोत्तर nisottar
- సంస్కృతం : निशोत्र nishotra, त्रिपुट triputa, त्रिवृथ trivrutha
- తమిళం : adimbu, சரளம் caralam, சிவதை civatai, கும்பஞ்சான் kumpncan, பகன்றை paganrai
- తెలుగు : తెగడ tegada, త్రివృత్ తెల్లతెగ trivrut tellatega
ఉపయోగాలు
- తెగడ మొక్కలో టర్పెతిన్ అనే గ్లూకోసైడ్ ఉండడం వలన దీనిని విరేచనకారిగాను, తేలు, పాము కాటుకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు.
బయటి లింకులు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ