2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌ 16 వ శాసనసభకు 2024 లో జరిగే ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు, ఎన్నికలు 2024 లో జరుగనున్నాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభ కాలం, 2024 జూన్ 11 న ముగియనుంది.[1] సభ లోని 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

← 20192024 మార్చి2029 →
అభిప్రాయ సేకరణలు
 
Jagan_Mohan_Reddy.jpg
Chandrababu_Naidu_2017.jpg
Pawan2.jpg
Partyవైకాపాతెదేపాజనసేన
Allianceతెదే+జన+భాతెదే+జన+భా


ఎన్నికలకు ముందు Incumbent ముఖ్యమంత్రి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ



రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. శాసనసభలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభలో 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 కోట్ల ఓటర్లు ఉండగా, వీరిలో 2,00,74,322 మంది పురుషులు, 2,07,29,452 మంది మహిళా ఓటర్లు, 3,482 మంది థర్డ్ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. 67,434 మంది సర్వీస్ ఓటర్లు, 7,603 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉండగా[2], మొతం 46,165 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.[3]

2019 ఎన్నికలు

2019 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొత్తం 175 కు గాను 151 స్థానాల్లో గెలిచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. వై ఎస్. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.[4] తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు, జనసేన 1 స్థానం గెలుచుకున్నాయి.

ఎన్నికల కార్యక్రమ వివరాలు

2024 మార్చి 16 న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. దాని ప్రకారం రాష్ట్ర శాసనసభ లోని మొత్తం 175 స్థానాకూ ఒకేసారి మే 13 న ఎన్నికలు జరుగుతాయి. శాసనసభ ఎన్నికల కాలక్రమణిక ఇలా ఉంది[5]:

ఏప్రిల్ 18 నుండి  25 వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈనెల 26 నామినేషన్ల పరిశీలన ఉండనుండగా.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29.  మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది.  జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

వివరాలుతేదీ
నోటిఫికేషన్ తేదీ2024 మార్చి 16
గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ2024 ఏప్రిల్ 18
నామినేషన్లు వేయడానికి చివరి తేదీ2024 ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన తేదీ2024 ఏప్రిల్ 26
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ2024 ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ2024 మే 13
ఓట్ల లెక్కింపు తేదీ2024 జూన్ 4
ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ2024 జూన్ 6

పోటీ చేస్తున్న పార్టీలు, వాటి పొత్తులు

తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేస్తున్నాయి.

కూటమి/పార్టీపార్టీ జెండాగుర్తుపార్టీ నాయకుడుపోటీ చేసే స్థానాల సంఖ్య
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి175 (ప్రకటించబడినవి) [6]
NDA[7]తెలుగు దేశం నారా చంద్రబాబునాయుడు144[8]175 (ప్రకటించబడినవి)
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్21
భారతీయ జనతా పార్టీ దగ్గుబాటి పురంధేశ్వరి10
ఇండియా కూటమి [9]భారత జాతీయ కాంగ్రెస్ వైఎస్ షర్మిల114[10][11]TBD
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) వి.శ్రీనివాసరావు.[12]TBD
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) కె. రామకృష్ణTBD

నియోజకవర్గం వారీగా అభ్యర్థులు

  • తెలుగుదేశం, జనసేనలు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసాయి. పొత్తులో భాగంగా జనసేన 24 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. వీటిలో జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెదేపా 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.[13]
  • 2024 మార్చి 14న తెదేపా మరొక 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.[14]
  • వైకాపా, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ అభ్యర్థులందరి జాబితాను ఒకేసారి మార్చి 16 న విడుదల చేసింది.[15]
  • 2024 మార్చి 23న మూడో జాబితాలో 11 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.[16][17]
  • వైఎస్సార్ కాంగ్రెస్, ఎన్‌డీఏ కూటమి, ఇండియా కూటమి అభ్యర్థుల పూర్తి జాబితా.[18]
జిల్లానియోజకవర్గం
యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ[19][20][21]ఎన్.డి.ఎ[22][23]కాంగ్రెస్ పార్టీ[24][25]
శ్రీకాకుళం1ఇచ్ఛాపురంవైకాపాపిరియా విజయతెదేపాబెందాళం అశోక్INCమాసుపత్రి చక్రవర్తిరెడ్డి
2పలాసవైకాపాసీదిరి అప్పలరాజుతెదేపాగౌతు శిరీషINCమజ్జి త్రినాథ్ బాబు
3టెక్కలివైకాపాదువ్వాడ శ్రీనివాస్తెదేపాకింజరాపు అచ్చన్నాయుడుINCకిల్లి కృపారాణి
4పాతపట్నంవైకాపారెడ్డి శాంతితెదేపామామిడి గోవిందరావుINCకొప్పురోతు వెంకట్రావు
5శ్రీకాకుళంవైకాపాధర్మాన ప్రసాదరావుతెదేపాగొండు శంకర్INCఅంబటి నాగభూషణం (పైడి నాగభూషణరావు స్థానంలో)[25]
6ఆమదాలవలసవైకాపాతమ్మినేని సీతారాంతెదేపాకూన రవికుమార్INCసనపల అన్నాజీరావు
7ఎచ్చెర్లవైకాపాగొర్లె కిరణ్ కుమార్భాజపాఎన్. ఈశ్వరరావుINCకరిమజ్జి మల్లేశ్వరరావు
8నరసన్నపేటవైకాపాధర్మాన కృష్ణదాస్తెదేపాబగ్గు రమణమూర్తిINCమంత్రి నరసింహమూర్తి
విజయనగరం9రాజాం (SC)వైకాపాతలే రాజేష్తెదేపాకోండ్రు మురళీమోహన్INCకంబాల రాజవర్ధన్
పార్వతీపురం మన్యం10పాలకొండ (ST)వైకాపావిశ్వాసరాయి కళావతిJSPనిమ్మక జయకృష్ణINCసరవ చంటిబాబు
11కురుపాం (ST)వైకాపాపాముల పుష్ప శ్రీవాణితెదేపాతోయక జగదీశ్వరిCPI(M)మండంగి రమణ
12పార్వతీపురం (SC)వైకాపాఅలజంగి జోగారావుతెదేపాబోనెల విజయ్ చంద్రINCబత్తిన మోహనరావు
13సాలూరు (ST)వైకాపాపీడిక రాజన్న దొరతెదేపాగుమ్మడి సంధ్యా రాణిINCమువ్వల పుష్పారావు
విజయనగరం14బొబ్బిలివైకాపాశంబంగి వెంకట చిన అప్పలనాయుడుతెదేపారావు వెంకట శ్వేతా చలపతి కుమార కృష్ణ రంగారావుINCమరిపి విద్యాసాగర్
15చీపురుపల్లివైకాపాబొత్స సత్యనారాయణతెదేపాకిమిడి కళా వెంకటరావు
16గజపతినగరంవైకాపాబొత్స అప్పలనరసయ్యతెదేపాకొండపల్లి శ్రీనివాస్INCదోలా శ్రీనివాస్ (గాదాపు కూర్మినాయుడు స్థానంలో)[25]
17నెల్లిమర్లవైకాపాబడుకొండ అప్పలనాయుడుJSPలోకం నాగ మాధవిINCఎస్.రమేష్ కుమార్
18విజయనగరంవైకాపాకోలగట్ల వీరభద్రస్వామితెదేపాపూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుINCసుంకరి సతీష్ కుమార్
19శృంగవరపుకోటవైకాపాకడుబండి శ్రీనివాసరావుతెదేపాకోళ్ల లలితకుమారి
విశాఖపట్నం20భీమిలివైకాపాముత్తంశెట్టి శ్రీనివాసరావుతెదేపాగంటా శ్రీనివాసరావుINCఅడ్డాల వెంకటవర్మ రాజు
21తూర్పు విశాఖపట్నంవైకాపాఎం. వి. వి. సత్యనారాయణతెదేపావెలగపూడి రామకృష్ణ బాబుINCగుత్తుల శ్రీనివాసరావు
22దక్షిణ విశాఖపట్నంవైకాపావాసుపల్లి గణేష్ కుమార్JSPవంశీకృష్ణ శ్రీనివాస యాదవ్INCవాసుపల్లి సంతోష్
23ఉత్తర విశాఖపట్నంవైకాపాకమ్మిల కన్నపరాజుభాజపాపి.విష్ణు కుమార్ రాజుINCలక్కరాజు రామారావు
24పశ్చిమ విశాఖపట్నంవైకాపాఆడారి ఆనంద్ కుమార్తెదేపాపి.జి.వి.ఆర్. నాయుడు
25గాజువాకవైకాపాగుడివాడ అమర్‌నాథ్తెదేపాపల్లా శ్రీనివాసరావు
అనకాపల్లి26చోడవరంవైకాపాకరణం ధర్మశ్రీతెదేపాకె.ఎస్.ఎన్.ఎస్.రాజుINCజగత్ శ్రీనివాస్
27మాడుగులవైకాపాబూడి ముత్యాల నాయుడుతెదేపాపైలా ప్రసాదరావుINCబి.బి.ఎస్.శ్రీనివాసరావు
అల్లూరి సీతారామరాజు28అరకులోయ (ST)వైకాపారేగం మత్స్యలింగంభాజపాపాంగి  రాజారావుINCశెట్టి గంగాధర స్వామి
29పాడేరు (ST)వైకాపాఎం. విశ్వేశ్వర రాజుతెదేపాకిల్లు వెంకట రమేష్ నాయుడుINCసతక బుల్లిబాబు
అనకాపల్లి30అనకాపల్లివైకాపామలసాల భరత్ కుమార్JSPకొణతాల రామకృష్ణINCఇల్లా రామగంగాధరరావు
31పెందుర్తివైకాపాఅన్నంరెడ్డి అదీప్‌రాజ్JSPపంచకర్ల రమేష్ బాబుINCపిరిడి భగత్
32ఎలమంచిలివైకాపాకన్నబాబు రాజుJSPసుందరపు విజయ్ కుమార్INCటి.నర్సింగరావు
33పాయకరావుపేట (SC)వైకాపాకంబాల జోగులుతెదేపావంగలపూడి అనితINCబోని తాతారావు
34నర్సీపట్నంవైకాపాపెట్ల ఉమా శంకర్ గణేష్తెదేపాచింతకాయల అయ్యన్న పాత్రుడుINCరుత్తల శ్రీరామమూర్తి
కాకినాడ35తునివైకాపాదాడిశెట్టి రాజాతెదేపాయనమల దివ్యINCగెలం శ్రీనివాసరావు
36ప్రత్తిపాడువైకాపావరుపుల సుబ్బారావుతెదేపావరుపుల సత్యప్రభINCఎన్.వి.వి.సత్యనారాయణ
37పిఠాపురంవైకాపావంగా గీతJSPపవన్ కళ్యాణ్INCమాడేపల్లి సత్యానందరావు
38కాకినాడ గ్రామీణవైకాపాకురసాల కన్నబాబుJSPపంతం వెంకటేశ్వరరావు (నానాజీ)INCపిల్లి సత్యలక్ష్మి
39పెద్దాపురంవైకాపాదావులూరి దొరబాబుతెదేపానిమ్మకాయల చినరాజప్పINCతుమ్మల దొరబాబు
తూర్పు గోదావరి40అనపర్తివైకాపాసత్తి సూర్యనారాయణ రెడ్డిభాజపాశివకృష్ణంరాజుINCఎల్లా శ్రీనివాస వడయార్
కాకినాడ41కాకినాడ సిటీవైకాపాద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితెదేపావనమూడి వెంకటేశ్వరరావుINCచెక్కా నూకరాజు
కోనసీమ42రామచంద్రపురంవైకాపాపిల్లి సూర్యప్రకాష్తెదేపావాసంసెట్టి సుభాష్INCకోట శ్రీనివాసరావు
43ముమ్మిడివరంవైకాపాపొన్నాడ వెంకట సతీష్ కుమార్తెదేపాదాట్ల సుబ్బరాజుINCపాలెపు ధర్మారావు
44అమలాపురం (SC)వైకాపాపినిపే శ్రీకాంత్తెదేపాఅయితాబత్తుల ఆనందరావుINCఅయితాబత్తుల సుభాషిణి
45రాజోలు (SC)వైకాపాగొల్లపల్లి సూర్యారావుJSPదేవ వర ప్రసాద్INCసరెళ్ళ ప్రసన్న కుమార్
46పి.గన్నవరం (SC)వైకాపావిప్పర్తి వేణుగోపాలరావుJSPగిడ్డి సత్యనారాయణINCకె.చిట్టిబాబు
47కొత్తపేటవైకాపాచీర్ల జగ్గిరెడ్డితెదేపాబండారు సత్యానందరావుINCరౌతు ఈశ్వరరావు
48మండపేటవైకాపాతోట త్రిమూర్తులుతెదేపావి.జోగేశ్వరరావుINCకామన ప్రభాకరరావు
తూర్పు గోదావరి49రాజానగరంవైకాపాజక్కంపూడి రాజాJSPబత్తుల బలరామ కృష్ణుడుINCముండ్రు వెంకట శ్రీనివాస్
50రాజమండ్రి పట్టణవైకాపామార్గాని భరత్‌రామ్‌తెదేపాఆదిరెడ్డి వాసుINCబోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
51రాజమండ్రి గ్రామీణవైకాపాసి.ఎస్. వేణుగోపాల కృష్ణతెదేపాగోరంట్ల బుచ్చయ్య చౌదరిINCబాలేపల్లి మురళీధర్
కాకినాడ52జగ్గంపేటవైకాపాతోట నరసింహంతెదేపాజ్యోతుల నెహ్రూINCమారోతు వి.వి. గణేశ్వరరావు
అల్లూరి సీతారామరాజు53రంపచోడనరం (ST)వైకాపానాగులపల్లి ధనలక్ష్మితెదేపామిరియాల శిరీషCPI(M)లోతా రామారావు
తూర్పు గోదావరి54కొవ్వూరు (SC)వైకాపాతలారి వెంకట్ రావుతెదేపాముప్పిడి వెంకటేశ్వరరావుINCఅరిగెల అరుణ కుమారి
55నిడదవోలువైకాపాజి. శ్రీనివాస్ నాయుడుJSPకందుల దుర్గేష్INCపెద్దిరెడ్డి సుబ్బారావు
పశ్చిమ గోదావరి56ఆచంటవైకాపాచెరుకువాడ శ్రీ రంగనాధ రాజుతెదేపాపితాని సత్యనారాయణINCనెక్కంటి వెంకట సత్యనారాయణ
57పాలకొల్లువైకాపాగుడాల గోపి (శ్రీహరి గోపాలరావు)తెదేపానిమ్మల రామానాయుడుINCకొలుకులూరి అర్జునరావు
58నర్సాపురంవైకాపాముదునూరి నాగరాజ వరప్రసాద్ రాజుJSPబొమ్మిడి నాయకర్INCకానూరి ఉదయభాస్కర కృష్ణప్రసాద్
59భీమవరంవైకాపాగ్రంధి శ్రీనివాస్JSPపులపర్తి రామాంజనేయులుINCఅంకెం సీతారాము
60ఉండివైకాపాపివిఎల్ నరసింహరాజుతెదేపామంతెన రామరాజుINCవేగేశన వెంకట గోపాలకృష్ణంరాజు
61తణుకువైకాపాకారుమూరి వెంకట నాగేశ్వరరావుతెదేపాఆరిమిల్లి రాధాకృష్ణINCకడలి రామరావు
62తాడేపల్లిగూడెంవైకాపాకొట్టు సత్యనారాయణJSPబొలిశెట్టి శ్రీనివాస్INCమార్నీడి శేఖర్
ఏలూరు63ఉంగుటూరువైకాపాపుప్పాల వాసుబాబుJSPపత్సమట్ల ధర్మరాజుINCపాతపాటి హరికుమార్ రాజు
64దెందులూరువైకాపాకొటారు అబ్బయ్య చౌదరితెదేపాచింతమనేని ప్రభాకర్INCఆలపాటి నరసింహమూర్తి
65ఏలూరువైకాపాఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (అళ్ల నాని)తెదేపాబడేటి రాధా కృష్ణ
తూర్పు గోదావరి66గోపాలపురం (SC)వైకాపాతానేటి వనితతెదేపామద్దిపాటి వెంకటరాజుINCసోడదాసి మార్టిన్ లూథర్
ఏలూరు67పోలవరం (ST)వైకాపాతెల్లం రాజ్యలక్ష్మిJSPచిర్రి బాలరాజుINCదువ్వెళ్ళ సృజన
68చింతలపూడి (SC)వైకాపాకంభం విజయరాజుతెదేపాసోంగా రోషన్INCఉన్నమట్ల రాకాడ ఎలీజా
ఎన్టీఆర్69తిరువూరు (SC)వైకాపానల్లగట్ల స్వామి దాస్తెదేపాకొలికిపూడి శ్రీనివాసరావుINCలాం తాంతియా కుమారి
ఏలూరు70నూజివీడువైకాపామేకా వెంకట ప్రతాప్ అప్పారావుతెదేపాకొలుసు పార్థసారథిINCమరీదు కృష్ణ
కృష్ణా71గన్నవరంవైకాపావల్లభనేని వంశీ మోహన్తెదేపాయార్లగడ్డ వెంకట్రావుINCకళ్ళం వెంకటేశ్వరరావు
72గుడివాడవైకాపాకొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని)తెదేపావెనిగండ్ల రాముINCవడ్డాది గోవిందరావు
ఏలూరు73కైకలూరువైకాపాదూలం నాగేశ్వరరావుభాజపాకామినేని శ్రీనివాసరావుINCబొడ్డు నోబెల్
కృష్ణా74పెడనవైకాపాఉప్పల రాముతెదేపాకాగిత కృష్ణ ప్రసాద్INCశొంఠి నాగరాజు
75మచిలీపట్నంవైకాపాపేర్ని కృష్ణమూర్తితెదేపాకొల్లు రవీంద్రINCఅబ్దుల్ మతీన్
76అవనిగడ్డవైకాపాసింహాద్రి రమేష్ బాబుJSPమండలి బుద్ధప్రసాద్INCఅందె శ్రీరామమూర్తి
77పామర్రు (SC)వైకాపాకైలా అనిల్ కుమార్తెదేపావర్ల కుమార్ రాజాINCడి.వై.దాస్
78పెనమలూరువైకాపాజోగి రమేష్తెదేపాబోడె ప్రసాద్INCఎలిసాల సుబ్రహ్మణ్యం
ఎన్.టి.ఆర్.79విజయవాడ వెస్ట్వైకాపాషేక్ ఆసిఫ్భాజపాసుజనా చౌదరిINC
80విజయవాడ సెంట్రల్వైకాపావెల్లంపల్లి శ్రీనివాస్తెదేపాబోండా ఉమామహేశ్వరరావుCPI(M)చిగురుపాటి బాబూరావు
81విజయవాడవైకాపాదేవినేని అవినాష్తెదేపాగద్దె రామమోహనరావుINCసుంకర పద్మశ్రీ
82మైలవరంవైకాపాసర్నాల తిరుపతిరావు యాదవ్తెదేపావసంత కృష్ణప్రసాద్INCబొర్రా కిరణ్
83నందిగామ (SC)వైకాపామొండితోక జగన్మోహనరావుతెదేపాతంగిరాల సౌమ్యINCమండ వజ్రయ్య
84జగ్గయ్యపేటవైకాపాసామినేని ఉదయభానుతెదేపాశ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యINCకర్నాటి అప్పారావు
పల్నాడు85పెదకూరపాడువైకాపానంబూరు శంకర్ రావుతెదేపాభాష్యం ప్రవీణ్INCపమిడి నాగేశ్వరరావు
గుంటూరు86తాడికొండ (SC)వైకాపామేకతోటి సుచరితతెదేపాతెనాలి శ్రావణ్ కుమార్INCమలిచల సుశీల్ రాజా (చిలకా విజయకుమార్ స్థానంలో)[25]
87మంగళగిరివైకాపామురుగుడు లావణ్యతెదేపానారా లోకేష్CPI(M)జొన్నా శివశంకర్
88పొన్నూరువైకాపాఅంబటి మురళితెదేపాధూళిపాళ్ల నరేంద్ర కుమార్INCజక్కా రవీంద్రనాథ్
బాపట్ల89వేమూరు (SC)వైకాపావరికూటి అశోక్ బాబుతెదేపానక్కా ఆనంద బాబుINCబురగ సుబ్బారావు
90రేపల్లెవైకాపాఈవూరు గణేష్​తెదేపాఅనగాని సత్యప్రసాద్INCమోపిదేవి శ్రీనివాసరావు
గుంటూరు91తెనాలివైకాపాఅన్నాబత్తుని శివకుమార్JSPనాదెండ్ల మనోహర్INCఎస్.కె.బషీర్
బాపట్ల92బాపట్లవైకాపాకోన రఘుపతితెదేపావేగేశన నరేంద్రవర్మ
గుంటూరు93ప్రత్తిపాడు (SC)వైకాపాబాలసాని కిరణ్ కుమార్తెదేపాబూర్ల రామాంజనేయులుINCకొరివి వినయకుమార్
94గుంటూరు పశ్చిమవైకాపావిడదల రజనితెదేపాపిడుగురాళ్ళ మాధవిINCడా.రాచకొండ జాన్ బాబు
95గుంటూరు తూర్పువైకాపాషేక్ నూరి ఫాతిమాతెదేపామహ్మద్ నజీర్INCషేక్ మస్తాన్ వలీ
పల్నాడు96చిలకలూరిపేటవైకాపాకె. మనోహర్ నాయుడుతెదేపాపత్తిపాటి పుల్లారావుINCమద్దుల రాధాకృష్ణ
97నరసరావుపేటవైకాపాగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితెదేపాచదలవాడ అరవింద్‌బాబుINCషేక్ మహబూబ్ బాషా
98సత్తెనపల్లివైకాపాఅంబటి రాంబాబుతెదేపాకన్నా లక్ష్మీనారాయణ
99వినుకొండవైకాపాబొల్లా బ్రహ్మ నాయుడుతెదేపాజి.వి.ఆంజనేయులుINCచెన్న శ్రీనివాసరావు
100గురజాలవైకాపాకాసు మహేష్ రెడ్డితెదేపాయరపతినేణి శ్రీనివాసరావుINCతియ్యగూర యలమందారెడ్డి
101మాచెర్లవైకాపాపిన్నెల్లి రామకృష్ణారెడ్డితెదేపాజూలకంటి బ్రహ్మానంద రెడ్డిINCయరమల రామచంద్రారెడ్డి
ప్రకాశం102ఎర్రగొండపాలెం (SC)వైకాపాతాటిపర్తి చంద్రశేఖర్తెదేపాగూడూరి ఎరిక్షన్ బాబుINCబూదాల అజితారావు
103దర్శివైకాపాబూచేపల్లి శివప్రసాద్ రెడ్డితెదేపాగొట్టిపాటి లక్ష్మిINCపుట్లూరి కొండారెడ్డి
బాపట్ల104పర్చూరువైకాపాయడం బాలాజీతెదేపాఏలూరి సాంబశివరావుINCఎన్.ఎస్.శ్రీలక్ష్మి జ్యోతి
105అద్దంకివైకాపాపానెం హనిమి రెడ్డితెదేపాగొట్టిపాటి రవి కుమార్INCఅడుసుమల్లి కిషోర్ బాబు
106చీరాలవైకాపాకరణం వెంకటేష్తెదేపామద్దులూరి మాలకొండయ్య యాదవ్INCఆమంచి కృష్ణమోహన్
ప్రకాశం107సంతనూతలపాడు (SC)వైకాపామేరుగు నాగార్జునతెదేపాబి. ఎన్. విజయ్ కుమార్
108ఒంగోలువైకాపాబాలినేని శ్రీనివాస రెడ్డితెదేపాదామచర్ల జనార్దనరావుINCతుర్లపాక నాగలక్ష్మి (బుట్టి రమేష్ బాబు స్థానంలో)[25]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు109కందుకూరువైకాపాబుర్రా మధు సూధన్ యాదవ్తెదేపాఇంటూరి నాగేశ్వరరావుINCసయ్యద్ గౌస్ మొహిద్దీన్
ప్రకాశం110కొండపి (SC)వైకాపాఆదిమూలపు సురేష్తెదేపాడోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిINCశ్రీపతి సతీష్
111మార్కాపురంవైకాపాఅన్నా రాంబాబుతెదేపాకందుల నారాయణరెడ్డిINCషేక్ సైదా
112గిద్దలూరువైకాపాకె.పి.నాగార్జున రెడ్డితెదేపాముత్తూముల అశోక్ రెడ్డిINCపగడాల పెదరంగస్వామి
113కనిగిరివైకాపాదద్దాల నారాయణ యాదవ్తెదేపాముక్కు ఉగ్ర నరసింహారెడ్డిINCదేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవాని స్థానంలో)[25]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు114కావలివైకాపారామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితెదేపాకావ్య కృష్ణారెడ్డిINCపొదలకూరి కళ్యాణ్
115ఆత్మకూరువైకాపామేకపాటి విక్రమ్ రెడ్డితెదేపాఆనం రామనారాయణరెడ్డిINCచెవురు శ్రీధరరెడ్డి
116కోవూరువైకాపానల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితెదేపావేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిINCనారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి (నెబ్రంబాక మోహన్ స్థానంలో)[25]
117నెల్లూరు సిటీవైకాపామహ్మద్ ఖలీల్తెదేపాపొంగూరు నారాయణCPI(M)మూలం రమేష్
118నెల్లూరు రూరల్వైకాపాఆదాల ప్రభాకర రెడ్డితెదేపాకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిINCషేక్ ఫయాజ్
119సర్వేపల్లివైకాపాకాకాణి గోవర్ధన్‌రెడ్డితెదేపాసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిINCపి.వి.శ్రీకాంత్ రెడ్డి (పూల చంద్రశేఖర్ స్థానంలో)[25]
తిరుపతి120గూడూరు (SC)వైకాపామేరుగ మురళితెదేపాపాసిం సునీల్ కుమార్INCడా. యు.రామకృష్ణారావు (చిల్లకూరు వేమయ్య స్థానంలో)[25]
121సూళ్లూరుపేట (SC)వైకాపాకిలివేటి సంజీవయ్యతెదేపానెలవెల విజయశ్రీINCచందనమూడి శివ (గడి తిలక్ బాబు స్థానంలో)[25]
122వెంకటగిరివైకాపానేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డితెదేపాకురుగోండ్ల లక్ష్మీప్రియINCపి.శ్రీనివాసులు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు123ఉదయగిరివైకాపామేకపాటి రాజగోపాల్ రెడ్డితెదేపాకాకర్ల సురేష్INCసోము అనిల్ కుమార్ రెడ్డి
కడప124బద్వేలు (SC)వైకాపాదాసరి సుధభాజపాబొజ్జా రోషన్నINCనీరుగట్టు దొర విజయ జ్యోతి
అన్నమయ్య125రాజంపేటవైకాపాఆకెపాటి అమరనాథ్ రెడ్డితెదేపాసుగవాసి సుబ్రహ్మణ్యం
కడప126కడపవైకాపాఅంజాత్ బాషా షేక్ బేపారితెదేపారెడ్డెప్పగారి మాధవి రెడ్డిINCతుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్
అన్నమయ్య127కోడూరు (SC)వైకాపాకోరముట్ల శ్రీనివాసులుJSPఅరవ శ్రీధర్ (ముందు:యనమల భాస్కరరావు)INCగోశాల దేవి
128రాయచోటివైకాపాగడికోట శ్రీకాంత్ రెడ్డితెదేపామండిపల్లి రాంప్రసాద్ రెడ్డిINCషేక్ అల్లాబక్ష్
కడప129పులివెందులవైకాపావైయస్ జగన్ మోహన్ రెడ్డితెదేపామారెడ్డి రవీంద్రనాథ రెడ్డిINCమూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి
130కమలాపురంవైకాపాపి. రవీంద్రనాథ్ రెడ్డితెదేపాపుత్తా చైతన్యరెడ్డి
131జమ్మలమడుగువైకాపాఎం.సుధీర్ రెడ్డిభాజపాసి.హెచ్. ఆదినారాయణ రెడ్డిINCపాముల బ్రహ్మానందరెడ్డి
132ప్రొద్దుటూరువైకాపారాచమల్లు శివప్రసాద్ రెడ్డితెదేపావరదరాజులరెడ్డిషేక్ పూల మహ్మద్ నజీర్
133మైదుకూరువైకాపాఎస్. రఘురామిరెడ్డితెదేపాపుట్టా సుధాకర్ యాదవ్INCగుండ్లకుంట శ్రీరాములు
నంద్యాల134ఆళ్లగడ్డవైకాపాగంగుల బ్రిజేంద్రరెడ్డితెదేపాభూమా అఖిల ప్రియINCబారగొడ్ల హుసేన్
135శ్రీశైలంవైకాపాశిల్పా చక్రపాణిరెడ్డితెదేపాబుడ్డా రాజశేఖర రెడ్డిINCఅసర్ సయ్యద్ ఇస్మాయిల్
136నందికొట్కూరు (SC)వైకాపాదారా సుధీర్తెదేపాగిత్తా జయసూర్యINCతొగురు ఆర్థర్
కర్నూలు137కర్నూలువైకాపాఎ. ఎండీ ఇంతియాజ్ అహ్మద్తెదేపాటి.జి.భరత్CPI(M)డి.గౌస్ దేశాయ్
నంద్యాల138పాణ్యంవైకాపాకాటసాని రామభూపాల్ రెడ్డితెదేపాగౌరు చరిత రెడ్డి
139నంద్యాలవైకాపాశిల్పా రవికిషోర్ రెడ్డితెదేపాఎన్. ఎం. డి. ఫరూక్INCగోకుల కృష్ణారెడ్డి
140బనగానపల్లెవైకాపాకాటసాని రామిరెడ్డితెదేపాబిసి జనార్దన్ రెడ్డిINCగూటం పుల్లయ్య
141డోన్వైకాపాబుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితెదేపాకోట్ల జయసూర్య ప్రకాశ రెడ్డిINCగారపాటి మధులెట్టి స్వామి
కర్నూలు142పత్తికొండవైకాపాకంగాటి శ్రీదేవితెదేపాకే.ఈ. శ్యామ్ బాబు
143కోడుమూరు (SC)వైకాపాఆదిమూలపు సతీష్తెదేపాబొగ్గుల దస్తగిరిINCపరిగెళ్ళ మురళీకృష్ణ
144ఎమ్మిగనూరువైకాపాబుట్టా రేణుకతెదేపాజయనాగేశ్వర రెడ్డి
145మంత్రాలయంవైకాపావై. బాలనాగి రెడ్డితెదేపారాగహవేంద్రరెడ్డీ
146ఆదోనివైకాపావై.సాయి ప్రసాద్ రెడ్డిభాజపాపీ.వి.  పార్థసారథిగొల్ల రమేశ్
147ఆలూరువైకాపాబూసిన విరూపాక్షితెదేపాబి. వీరభద్ర గౌడ్ఆరకట్ల నవీన్ కిషోర్
అనంతపురం148రాయదుర్గంవైకాపామెట్టు గోవింద రెడ్డితెదేపాకాలవ శ్రీనివాసులుINCఎం.బి.చినప్పయ్య
149ఉరవకొండవైకాపావై.విశ్వేశ్వర రెడ్డితెదేపాపయ్యావుల కేశవ్INCవై.మధుసూదనరెడ్డి
150గుంతకల్లువైకాపావై.వెంకట్రామి రెడ్డితెదేపాగుమనూరు జయరాంINCకావలి ప్రభాకర్
151తాడిపత్రివైకాపాకేతిరెడ్డి పెద్దా రెడ్డితెదేపాజేసీ అశ్మిత్ రెడ్డిINCగుజ్జల నాగిరెడ్డి
152సింగనమల (SC)వైకాపాఎం. వీరాంజనేయులుతెదేపాబండారు శ్రావణి శ్రీINCసాకె శైలజానాథ్
153అనంతపురం అర్బన్వైకాపాఅనంత వెంకట రామిరెడ్డితెదేపాదగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
154కళ్యాణదుర్గంవైకాపాతలారి రంగయ్యతెదేపాఅమిలినేని సురేంద్ర బాబుINCపి.రాంభూపాల్ రెడ్డి
155రాప్తాడువైకాపాతోపుదుర్తి ప్రకాష్ రెడ్డితెదేపాపరిటాల సునీతINCఆది ఆంధ్ర శంకరయ్య
శ్రీ సత్యసాయి156మడకశిర (SC)వైకాపాఈర లక్కపతెదేపాఎం.ఇ .సునీల్ కుమార్INCకరికెర సుధాకర్
157హిందూపురంవైకాపాటి.ఎన్.దీపికతెదేపానందమూరి బాలకృష్ణINCమహమ్మద్ హుసేన్ ఇనయతుల్లా (వి.నాగరాజు స్థానంలో)[25]
158పెనుకొండవైకాపాకె. వి. ఉషశ్రీ చరణ్తెదేపాసవితINCపి,నరసింహప్ప
159పుట్టపర్తివైకాపాదుడ్డుకుంట శ్రీధర్ రెడ్డితెదేపాపల్లె సింధూరారెడ్డిINCమధుసూదనరెడ్డి
160ధర్మవరంవైకాపాకేతిరెడ్డి వెంకటరామి రెడ్డిభాజపావై. సత్యకుమార్INCరంగాన అశ్వత్థ నారాయణ
161కదరివైకాపాబి. ఎస్. మక్బూల్ అహ్మద్తెదేపాకందికుంట వెంకటప్రసాద్INCకె.ఎస్.,షానవాజ్
అన్నమయ్య162తంబళ్ళపల్లెవైకాపాపెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డితెదేపాజయచంద్రా రెడ్డిINCఎం.ఎన్.చంద్రశేఖరరెడ్డి
163పీలేరువైకాపాచింతల రామచంద్రారెడ్డితెదేపానల్లారి కిషోర్ కుమార్ రెడ్డిINCబాలిరెడ్డి సోమశేఖరరెడ్డి
164మదనపల్లెవైకాపానిస్సార్ అహ్మద్తెదేపాషాజహాన్ బాషాINCమల్లెల పవన్ కుమార్ రెడ్డి
తిరుపతి166చంద్రగిరివైకాపాచెవిరెడ్డి మోహిత్ రెడ్డితెదేపాపులివర్తి వెంకట మణిప్రసాద్ (నాని)INCకనుపర్తి శ్రీనివాసులు
167తిరుపతివైకాపాభూమన అభినయ్ రెడ్డిJSPఆరణి శ్రీనివాసులు
168శ్రీకాళహస్తివైకాపాబియ్యపు మధుసూదన్ రెడ్డితెదేపాబొజ్జల వెంకట సుధీర్ రెడ్డిINCపోతుగుంట రాజేష్ నాయుడు
169సత్యవేడు (SC)వైకాపానూకతోటి రాజేష్తెదేపాకోనేటి ఆదిమూలంINCబాలగురువం బాబు
చిత్తూరు165పుంగనూరువైకాపాపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితెదేపాచల్లా రామచంద్రారెడ్డి (బాబు)INCజి.మురళీమోహన్ యాదవ్
170నగరివైకాపాఆర్.కె.రోజాతెదేపాగాలి భాను ప్రకాష్INCపోచారెడ్డి రాకేష్ రెడ్డి
171గంగాధార నెల్లూరు (SC)వైకాపాకళత్తూరు కృపా లక్ష్మితెదేపావి.ఎమ్. థామస్INCడి.రమేష్ బాబు
172చిత్తూరువైకాపాఎం. విజయానంద రెడ్డితెదేపాగురజాల జగన్ మోహన్INCజి,టికారామ్
173పూతలపట్టు (SC)వైకాపాఎం. సునీల్ కుమార్తెదేపాడా. కలికిరి మురళీమోహన్INCఎం.ఎస్.బాబు
174పలమనేరువైకాపాఎన్.వెంకట గౌడతెదేపాఎన్. అమరనాథ రెడ్డిINCబి.శివశంకర్
175కుప్పంవైకాపాకె.ఆర్. జె . భరత్తెదేపాఎన్.చంద్రబాబు నాయుడుINCఆవుల గోవిందరాజులు

సంఘటనలు

ఎన్నికలలో అక్రమాలు

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఎన్నికలలో గెలవడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించాడు. 2023 ఆగస్టు 28న నారా చంద్రబాబునాయుడు, అర్హులైన ఓటర్లందరినీ చేర్చి నకిలీ ఓటర్లను తొలగించేలా చూడాలని భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల డేటాను ప్రైవేట్ ఏజెన్సీలకు బదిలీ చేయడంపై విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు, ఎన్నికల విధులకు ఉపాధ్యాయులకు బదులుగా గ్రామ వాలంటీర్లను నియమించడాన్ని వ్యతిరేకించాడు. [26] [27] విశాఖపట్నం తూర్పులో 40 వేల ఓట్లు, విజయవాడ సెంట్రల్‌లో 23 వేల ఓట్లు, పర్చూరు, తాడికొండ, ఉరవకొండ నియోజకవర్గాల్లో 23 వేల ఓట్లు తొలగించినట్లు డాక్యుమెంటరీ ఆధారాలను కూడా ఎన్నికల సంఘానికి సమర్పించారు. [28] [29]

ఇవి కూడా చూడండి

మూలాలు