ఇంకొల్లు మండలం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం

ఇంకొల్లు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] ఇంకొల్లు మండలం బాపట్ల లోక‌సభ నియోజకవర్గంలోని, పర్చూరు శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది చీరాల రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°50′N 80°12′E / 15.83°N 80.2°E / 15.83; 80.2
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంఇంకొల్లు
విస్తీర్ణం
 • మొత్తం145 km2 (56 sq mi)
జనాభా
 (2011)[2]
 • మొత్తం49,546
 • జనసాంద్రత340/km2 (880/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి989

మండల జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మొత్తం 4,935 ఇళ్లలో 17,581 మంది నివసిస్తున్నారు. మొత్తం వైశాల్యం 3365 హెక్టార్లు.[4]

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం మండల జనాభా మొత్తం 48,565.అందులో పురుషులు 24,542 మందికాగా, స్త్రీలు 24,023. మొత్తం అక్షరాస్యత 69.16% పురుషులు అక్షరాస్యత 80.08%, స్త్రీలు అక్షరాస్యత 58.10%.

రవాణా వసతి

ఇంకొల్లు మండలానికి రవాణాకు ప్రధాన వనరు రోడ్డు రవాణా. ప్రజలు ఎక్కువగా ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులను ఉపయోగించటానికి మొగ్గుచూపుతారు.ఇంకొల్లు నుండి 40 కి.మీ. దూరంలో ఒంగోలు, చీరాల, అద్దంకి, పర్చూరు, మార్టూరు పట్టాణాలు ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్లు వేటపాలెం, చీరాల 23 కి. మీ. దూరంలో ఒంగోలు 45 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్య

ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.అవిగాక ప్రైవేటు  పాఠశాలల్లో ఉన్నాయి. విద్యను బోధించే భాషలు ఆంగ్లం, తెలుగు.

మండలంలో కళాశాలలు

  • డి.సి.ఆర్.యం. డిగ్రీ & పి.జి. కళాశాల, ఫార్మసీ
  • సూర్య ఇంటర్మీడియట్ కళాశాల
  • ఐటిఐ కాలేజీ

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. పూసపాడు
  2. భీమవరం
  3. దుద్దుకూరు
  4. గంగవరం
  5. ఇడుపులపాడు
  6. ఇంకొల్లు
  7. కొణికి
  8. నాగండ్ల
  9. పావులూరు

రెవెన్యూయేతర గ్రామాలు

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ