గర్వారా శాసనసభ నియోజకవర్గం
గర్వారా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జౌన్పూర్ జిల్లా పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. "పార్లమెంటరీ & అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 2008" ఆధారంగా 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం రద్దయింది.[1][2]
గర్వారా శాసనసభ నియోజకవర్గం
అక్షాంశ రేఖాంశాలు | 25°58′12″N 81°55′48″E ![]() |
---|
![పటం](https://www.search.com.vn/wiki-api/wiki-image-proxy.php?url=https://maps.wikimedia.org/img/osm-intl,a,25.97,81.93,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%97%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4091663&groups=_509213f73f3bda1fbe2eafd287a6fe60a4072764)
ఎన్నికైన సభ్యులు
సంవత్సరం | అభ్యర్థి | పార్టీ | మూలాలు |
---|---|---|---|
2007 | సీమా ద్వివేది | భారతీయ జనతా పార్టీ | [3] |
2002 | లాల్ బహదూర్ | సమాజ్ వాదీ పార్టీ | [4] |
1996 | సీమా ద్వివేది | భారతీయ జనతా పార్టీ | [5] |
1993 | ఉమాశంకర్ | బహుజన్ సమాజ్ పార్టీ | [6] |
1991 | రమేష్ బహదూర్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | [7] |
1989 | రాయ్ లక్ష్మీ నారాయణ్ సింగ్ | జనతా దళ్ | [8] |
1985 | రామ్ నరేష్ శుక్లా | భారత జాతీయ కాంగ్రెస్ | [9] |
1980 | రామ్ శిరోమణి | భారత జాతీయ కాంగ్రెస్ (I) | [10] |
1977 | రామ్ శిరోమణి | భారత జాతీయ కాంగ్రెస్ | [11] |
1974 | రామ్ శిరోమణి దూబే | భారత జాతీయ కాంగ్రెస్ | [12] |
మూలాలు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ