పద్మనాభం మండలం

ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం జిల్లా లోని మండలం

పద్మనాభం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివిశాఖపట్నం జిల్లాకు చెందిన మండలం.[3].

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°58′59″N 83°19′59″E / 17.983°N 83.333°E / 17.983; 83.333
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం జిల్లా
మండల కేంద్రంపద్మనాభం
విస్తీర్ణం
 • మొత్తం138 km2 (53 sq mi)
జనాభా
 (2011)[2]
 • మొత్తం52,079
 • జనసాంద్రత380/km2 (980/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1007

OSM గతిశీల పటము

గణాంకాలు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా - మొత్తం 52,079 - అందులో పురుషులు 25,946 - స్త్రీలు 26,133

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. తునివలస
  2. నేరెళ్ళవలస
  3. చిన్నాపురం
  4. అయినాడ
  5. బాపిరాజుతాళ్ళవలస
  6. కోరాడ
  7. బుద్దివలస
  8. బుద్దివలస అగ్రహారం
  9. నరసాపురం
  10. రెడ్డిపల్లి అగ్రహారం
  11. పొట్నూరు
  12. బాందేవుపురం
  13. విజయరామపురం
  14. తిమ్మాపురం
  15. గంధవరం
  16. కొవ్వాడ
  17. పెంట
  18. అనంతవరం
  19. మద్ది
  20. పద్మనాభం
  21. కృష్ణాపురం
  22. పాండ్రంగి
  23. వెంకటాపురం
  24. రేవిడి

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ