మేస్త్రీ (2005 సినిమా)
మేస్త్రీ కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆర్.వి.రావు నిర్మించిన తెలుగు సినిమా. 2005, అక్టోబర్ 29న విడుదలైన ఈ సినిమాలో శశికాంత్, నేహా ఒబెరాయ్ జంటగా నటించారు.[1]
మేస్త్రీ (2005 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్. నాగేశ్వరరావు |
కథ | కె.ఎస్. నాగేశ్వరరావు |
చిత్రానువాదం | కె.ఎస్. నాగేశ్వరరావు |
తారాగణం | శశికాంత్, చంద్రమోహన్, నేహా ఒబెరాయ్, పూనమ్, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, బ్రహ్మానందం |
సంగీతం | ఎం.ఎం.శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ |
విడుదల తేదీ | 29 అక్టోబర్ 2005 |
భాష | తెలుగు |
నటీనటులు
- శశికాంత్
- నేహా ఒబెరాయ్
- పూనమ్
- కోట శ్రీనివాసరావు
- బాబూమోహన్
- రజా మురద్
- తెలంగాణ శకుంతల
- జీవా
- వేణుమాధవ్
- బ్రహ్మానందం
- ఆలీ
- సుమన్ శెట్టి
- అభినయశ్రీ
- చంద్రమోహన్
- నర్రా వెంకటేశ్వరరావు
- సుత్తి వేలు
- మేఘన
- హారిక
- ఉత్తేజ్
- తిరుపతి ప్రకాష్
- సారిక రామచంద్రరావు
- వల్లం నరసింహారావు
- హేమసుందర్
- వినోద్
- భువనేశ్వరి
- నర్సింగ్ యాదవ్
- శివపార్వతి
- బండ్ల గణేష్
సాంకేతికవర్గం
- నిర్మాత: ఆర్.వి.రావు
- దర్శకత్వం: కె.ఎస్. నాగేశ్వరరావు
- సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
- పాటలు: భారతీబాబు, కందికొండ
- నృత్యాలు: అశోక్‌రాజ్,నిక్సన్
- స్టంట్స్: రామ్-లక్ష్మణ్
- కళ: కె.వి.రమణ
- కూర్పు: మోహన్ - రామారావు
- నేపథ్యగాయకులు: ఆర్.పి.పట్నాయక్, ఎం.ఎం.శ్రీలేఖ, మురళి, మాలతి
మూలాలు
బయటిలింకులు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ