రామారావు ఆన్ డ్యూటీ

రామారావు ఆన్‌ డ్యూటీ 2021లో తెలుగులో రూపొందుతున్న థ్రిల్లర్‌ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మింస్తునాడు. రవితేజ, రాజీషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌, నాజర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించగా 2022 జులై 29న విడుదల కానుంది.[1]

రామారావు ఆన్‌ డ్యూటీ
దర్శకత్వంశరత్ మండవ
నిర్మాతసుధాకర్‌ చెరుకూరి
తారాగణంరవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, నాజర్‌
ఛాయాగ్రహణంసత్యన్‌ సూర్యన్‌
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్
విడుదల తేదీ
2022 జులై 29
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం

ఈ సినిమాలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను 12 జులై 2021న చిత్ర యూనిట్ విడుదల చేశారు.[2]ఇందులో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్స్ దివ్యాంశ కౌశిక్ , రజిషా విజయన్ పేర్లను 19 జులై 2021న చిత్రయూనిట్ ప్రకటించింది.[3]రామారావు ఆన్ డ్యూటీ  టీజర్‌ను 2022 మార్చి 1న విడుదల చేశారు.[4] ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ లిరిక‌ల్ వీడియోను ఏప్రిల్ 10న విడుద‌ల చేశారు.[5]

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్:శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్
  • నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శరత్ మండవ[10]
  • సంగీతం: సామ్ సి.ఎస్
  • సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌

పాటల జాబితా

1: బుల్ బుల్ తరంగ్, రచన: రాకేందు మౌళి, గానం .సిద్ శ్రీరామ్

2: సొట్టల బుగ్గలో , రచన: కళ్యాణ్ చక్రవర్తి , గానం.హరిప్రియ , నకుల్ అభ్యంకర్

3: నాపేరు సీసా , రచన: చంద్రబోస్, గానం.శ్రేయాఘోషల్ , సామ్ సి.ఎస్

4: "కింగ్ ఆఫ్ ద క్రౌడ్ రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ సాంగ్" రచన: శరత్ మండవ , గానం. లవిత లాబ్

5:ఉసురాగితే , రచన: కళ్యాణ చక్రవర్తి , గానం.శ్రీరామచంద్ర.

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ