సిధౌలీ శాసనసభ నియోజకవర్గం

సిధౌలీ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సీతాపూర్ జిల్లా, మోహన్‌లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

సిధౌలీ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

ఎన్నికైన సభ్యులు

సంవత్సరంపేరుపార్టీ
1952తారా చంద్ మహేశ్వరిభారత జాతీయ కాంగ్రెస్
బైజు రామ్
కన్హయ్య లాల్ప్రజా సోషలిస్ట్ పార్టీ
1957తారా చంద్ మహేశ్వరిభారత జాతీయ కాంగ్రెస్
1962బైజు రామ్భారత జాతీయ కాంగ్రెస్
1967M. దిన్భారతీయ జనసంఘ్
1969శ్యామ్ లాల్ రావత్భారత జాతీయ కాంగ్రెస్
1974
1977గణేష్ లాల్ చౌదరి వకీల్జనతా పార్టీ
1980[1]రామ్ లాల్భారతీయ జనతా పార్టీ
1985[2]భారత జాతీయ కాంగ్రెస్
1989[3]శ్యామ్ లాల్ రావత్జనతాదళ్
1991[4]జనతా పార్టీ
1993[5]సమాజ్ వాదీ పార్టీ
1996[6]
2002[7]
2007[8]హరగోవింద్ భార్గవబహుజన్ సమాజ్ పార్టీ
2012 [9]మనీష్ రావత్సమాజ్ వాదీ పార్టీ
2017[10]హరగోవింద్ భార్గవబహుజన్ సమాజ్ పార్టీ
2022[11]మనీష్ రావత్భారతీయ జనతా పార్టీ

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ