హత్రాస్ శాసనసభ నియోజకవర్గం
హత్రాస్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హాత్రస్ జిల్లా, హత్రాస్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
హత్రాస్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ ![]() |
ఎన్నికైన సభ్యులు
# | విధానసభ | సంవత్సరం | పేరు | పార్టీ |
1 | 01వ విధానసభ | 1952 | నంద్ కుమార్ దేవో వశిష్ఠ | భారత జాతీయ కాంగ్రెస్ |
2 | 02వ విధానసభ | 1957 | ||
3 | 03వ విధానసభ | 1962 | ||
4 | 04వ విధానసభ | 1967 | ఆర్ఎస్ సింగ్ | భారతీయ జనసంఘ్ |
5 | 05వ విధానసభ | 1969 | ప్రేమ్ చంద్ర శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
6 | 06వ విధానసభ | 1974 | నారాయణ హరి శర్మ | |
7 | 07వ విధానసభ | 1977 | రామ్ శరణ్ సింగ్ | జనతా పార్టీ |
8 | 08వ విధానసభ | 1980 | సూరజ్ భాన్ | జనతా పార్టీ (సెక్యులర్) |
9 | 09వ విధానసభ | 1985 | నారాయణ్ హరి శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
10 | 10వ విధానసభ | 1989 | రామ్ శరణ్ సింగ్ | జనతాదళ్ |
11 | 11వ విధానసభ | 1991 | ||
12 | 12వ విధానసభ | 1993 | రాజ్వీర్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
13 | 13వ విధానసభ | 1996 | రాంవీర్ ఉపాధ్యాయ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
14 | 14వ విధానసభ | 2002 | ||
15 | 15వ విధానసభ | 2007 | ||
16 | 16వ విధానసభ | 2012[1] | గెండా లాల్ చౌదరి | |
17 | 17వ విధానసభ | 2017[2] | హరి శంకర్ మహోర్ | భారతీయ జనతా పార్టీ |
18 | 18వ విధానసభ | 2022[3] | అంజుల సింగ్ మెహర్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ