టంగుటూరు మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం


టంగుటూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] టంగుటూరు మండలం, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలోని, కొండపి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.ఇది  ఒంగోలు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.[4]

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°20′24″N 80°02′20″E / 15.34°N 80.039°E / 15.34; 80.039
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంటంగుటూరు
విస్తీర్ణం
 • మొత్తం204 km2 (79 sq mi)
జనాభా
 (2011)[2]
 • మొత్తం62,618
 • జనసాంద్రత310/km2 (790/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1009

OSM గతిశీల పటం

మండల గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన టంగుటూరు మండల మొత్తం జనాభా 62,618. వీరిలో 31,172 మంది పురుషులు కాగా, 31,446 మంది మహిళలు ఉన్నారు. మండలం పరిధిలో మొత్తం 16,290 కుటుంబాలు నివసిస్తున్నాయి.[5] సగటు సెక్స్ నిష్పత్తి 1,009. సగటు అక్షరాస్యత 66%, టంగుటూరు మండల లింగ నిష్పత్తి 1,009. మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5713, ఇది మొత్తం జనాభాలో 9%. 0 - 6 సంవత్సరాల మధ్య 3019 మంది మగ పిల్లలు, 2694 ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లైంగిక నిష్పత్తి 892, ఇది మండల సగటు సెక్స్ నిష్పత్తి (1,009) కన్నా తక్కువ. అక్షరాస్యత రేటు మొత్తం 65.96%. పురుషుల అక్షరాస్యత రేటు 67.84%, స్త్రీ అక్షరాస్యత రేటు 52.11%.[5]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం 58,871 - పురుషులు 29,423 - స్త్రీలు 29,448. అక్షరాస్యత (2001) - మొత్తం 62.40% - పురుషులు 73.18% - స్త్రీలు 51.66%

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. కొణిజేడు
  2. పొందూరు
  3. ఎం.నిడమలూరు
  4. మర్లపాడు
  5. కందుకూరు
  6. కారుమంచి
  7. జయవరం
  8. మల్లవరపాడు
  9. వల్లూరు
  10. వాసెపల్లిపాడు
  11. తూరుపునాయుడుపాలెం
  12. టంగుటూరు
  13. అనంతవరం
  14. వెలగపూడి

రెవెన్యూయేతర గ్రామాలు

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ