కర్ణాటకలో కోవిడ్-19 మహమ్మారి
కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు 2020 మార్చి 9 న నమోదయింది.
వ్యాధి | కోవిడ్ -19 |
---|---|
వైరస్ స్ట్రెయిన్ | SARS-CoV-2 |
ప్రదేశం | కర్ణాటక, భారతదేశం |
మొదటి కేసు | బెంగుళూరు |
ప్రవేశించిన తేదీ | 9 మార్చి 2020 (4 సంవత్సరాలు, 2 నెలలు, 3 వారాలు , 2 రోజులు) |
మూల స్థానం | వుహన్,చైనా |
కేసులు నిర్ధారించబడింది | 8,41,889 (2020)[1] |
బాగైనవారు | 7,97,204 (2020)[1] |
క్రియాశీలక బాధితులు | 33,338 |
మరణాలు | 11,347 (2020)[1] |
కాలక్రమం
ప్రభుత్వ సహాయక చర్యలు
- 2020 మార్చి 9 న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కళాశాలలు మూసివేయాలని ఆదేశించింది. కరోనావైరస్ వ్యాప్తి నిరోధించడానికి ముందు జాగ్రత్త కళాశాలలు పాఠశాలలు మూసివేస్తే ఉన్నట్లు విద్యశాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు[2]
- కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త రాష్ట్రంలో మాల్స్,విశ్వవిద్యాలయాలు సినిమా థియేటర్లు, నైట్ క్లబ్‌లు, వివాహాలు, సమావేశాలు రద్దు చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యురప్ప తెలిపారు.[3]
- కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యగా 7 నుంచి 9 వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.[4]
- కేరళ సరిహద్దులో కరోనావైరస్ ఆరుగురు పాజిటివ్ రావడంతో కేరళతో సరిహద్దులను మూసివేసింది.[5]
- కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో వలస కార్మికులకు ఆహారం అందించడానికి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ -155214 ను ఏర్పాటు చేసింది.[6]
తప్పుడు సమాచారం
కరోనా వైరస్ కోడి నుండి వ్యాపిస్తుందని పుకార్లు వ్యాపించాయి. ఈ పుకారుకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ పశుసంవర్ధక మత్స్య శాఖ బహిరంగ నోటిఫికేషన్ విడుదల చేసింది. పౌల్ట్రీలో కరోనావైరస్ సంక్రమణకు ఎటువంటి ఆధారాలు లేవు. ప్రజలు ఇలాంటి సోషల్ మీడియా సందేశాలను నమ్మవద్దు అని సూచించారు.వైరస్ సోకిన వ్యక్తులతో పరిచయం ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని స్పష్టంచేశారు.[7]
ఇంకా చదవండి
మూలాలు
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు