సిసింద్రీ చిట్టిబాబు

1971 సినిమా

సిసింద్రీ చిట్టిబాబు 1971 లో ఎ. సంజీవి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో శోభన్ బాబు, శారద, మాష్టర్ ప్రభాకర్ ముఖ్యపాత్రల్లో నటించారు.

సిసింద్రీ చిట్టిబాబు
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ.సంజీవి
తారాగణం శోభన్ బాబు,
శారద,
మాష్టర్ ప్రభాకర్
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

పాటలు

పాటరచయితసంగీతంగాయకులు
ఓహోం ఓహొ జంబియా వగలమారి జంబియాసి.నారాయణరెడ్డిటి.చలపతిరావుఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎల్.ఆర్.ఈశ్వరి
చిట్టిబాబు చిన్నారి బాబు కలలు పండగా నిదురించరాసి.నారాయణరెడ్డిటి.చలపతిరావుపి.సుశీల
బాలలార రండి భావి పౌరుల్లారా రండి తరతరాల తెలుగు నేలసి.నారాయణరెడ్డిటి.చలపతిరావుజిక్కి బృందం
యేలేయాల యేలయాల హైలెస్స రామయ్య మాసి.నారాయణరెడ్డిటి.చలపతిరావుఘంటసాల వెంకటేశ్వరరావు బృందం
వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా .. ఎప్పుడు ఎప్పుడుసి.నారాయణరెడ్డిటి.చలపతిరావుపి.సుశీల,
ఘంటసాల వెంకటేశ్వరరావు
హమ్మ హమ్మ హమ్మ హమ్మ ముల్లుగుచ్చుకున్నాది బావాసి.నారాయణరెడ్డిటి.చలపతిరావుఎల్.ఆర్.ఈశ్వరి
చలో చలో చలో చలో చెంగు చెంగుమని పరుగులు తీయాలికొసరాజుటి.చలపతిరావుఎల్.ఆర్.ఈశ్వరి
బొమ్మలొయి బొమ్మలు కోరుకున్న బొమ్మలుకొసరాజుటి.చలపతిరావుఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు