ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ

అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అథారిటీ చట్టం, 2014 ప్రకారం విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో 2014 డిసెంబరు 30 న ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.[1][2][3] ఈ సంస్థ రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రాంతంలో నిర్మాణ పనులపై ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, రాజధాని ప్రాంతంలో పట్టణ సేవలు పర్యవేక్షిస్తుంది.[4]

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ
AP CRDA అమరావతిలో ఉప కార్యాలయం
సంస్థ వివరాలు
స్థాపన2014
Preceding agencyవిజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
అధికార పరిధిఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం
ప్రధానకార్యాలయంవిజయవాడ
16°30′30″N 80°38′30″E / 16.50833°N 80.64167°E / 16.50833; 80.64167
సంబంధిత మంత్రిబొత్స సత్యనారాయణ
కార్యనిర్వాహకులువిజయ కృష్ణన్, కమిషనర్
అమరావతిలో అంకుర సంస్థల ప్రాంతానికి శంకుస్థాపన ఫలకం

దీని అధికార పరిధి గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8,352.69 km2 (3,224.99 sq mi) మేర విస్తరించి ఉంది. అమరావతి నగరం కూడా ఈ అథారిటీ క్రిందికి వస్తుంది.[5][6]

చరిత్ర

రాజధాని వికేంద్రీకరణ వివాదం వలన కొన్నాళ్లు అస్థిత్వం కోల్పోయి, రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ చట్టం రద్దు చేయడంవలన మరల ఉనికిలోకి వచ్చింది.

పరిపాలన

పరిపాలనమండలి

  1. ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్, ఛైర్మన్ ప్రభుత్వం
  2. మంత్రి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ, వైస్ ఛైర్మన్
  3. మంత్రి, ఆర్థిక శాఖ, సభ్యుడు
  4. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చీఫ్ సెక్రటరీ),సభ్యుడు
  5. ప్రిన్సిపాల్ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ, సభ్యుడు
  6. ప్రిన్సిపాల్ కార్యదర్శి, ఆర్థిక శాఖ, సభ్యుడు
  7. ప్రిన్సిపాల్ కార్యదర్శి, రవాణా రోడ్స్ & భవనాలు శాఖ, సభ్యుడు
  8. ప్రిన్సిపాల్ కార్యదర్శి, శక్తి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్, సభ్యుడు
  9. ప్రిన్సిపాల్ కార్యదర్శి, పర్యావరణ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, సభ్యుడు
  10. ప్రిన్సిపాల్ కార్యదర్శి, పంచాయితీ రాజ్ శాఖ, సభ్యుడు
  11. కమిషనర్, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, మెంబర్ కన్వీనర్

కార్య నిర్వాహక కమిటీ

  1. ప్రిన్సిపాల్ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ చైర్మన్
  2. ప్రిన్సిపాల్ కార్యదర్శి, ఆర్థిక శాఖ, సభ్యుడు
  3. కమిషనర్, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ), మెంబర్ కన్వీనర్‌గా

అధికారి

శ్రీకాంత్ నాగులపల్లి మొదటగా అధికార కమిషనర్ గా పనిచేశాడు. As of 2022 విజయ కృష్ణన్ కమీషనర్ గా పనిచేస్తున్నది. [7]

ఇవీ చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు