ఆమని

నటి

ఆమని (జ. నవంబరు 16, 1973) తెలుగు, తమిళ సినిమా నటి.[1] ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ సినిమా అత్యంత విజయవంతమైంది.[2]

ఆమని హజరత్

జన్మ నామంమంజుల
జననం (1973-11-16) 1973 నవంబరు 16 (వయసు 50)
Indiaనెల్లూరు
ఆంధ్రప్రదేశ్
భార్య/భర్తఖాజా మొహియుద్దీన్
ప్రముఖ పాత్రలుమిష్టర్ పెళ్ళాం
శుభలగ్నం
TeluguFilmWallpaper AaNaluguru 2004
ఆ నలుగురు.. చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఆమని

బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది.

ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమా రంగానికి దూరమైంది. అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు[3] ఈమె టి.వి రంగములో కుడా అడుగుపెట్టినది.

నటించిన సినిమాలు

సంవత్సరంసినిమాపాత్రభాషగమనికలు
1990పుతియ కాట్రు("మీనాక్షి"గా ఘనత పొందింది)తమిళం
1991ఒన్నుమ్ తేరియాద పప్పా("మీనాక్షి"గా ఘనత పొందింది)
తంగమన తంగచిలక్ష్మి ("మీనాక్షి"గా కీర్తించబడింది)
1992ఆడదికుమారి
ఇడుతాండ సత్తంఅముధ ("మీనాక్షి"గా ఘనత పొందింది)
ముదల్ సీతనం("మీనాక్షి"గా ఘనత పొందింది)
1993జంబలకిడిపంబరామ లక్ష్మితెలుగు
మిస్టర్ పెళ్లాంఝాన్సీఉత్తమ నటిగా నంది అవార్డు

ప్రతిపాదన- ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు

పచ్చని సంసారంబాల
అమ్మకొడుకు
శభాష్ రామురాధ
ప్రేమే నా ప్రాణంప్రియాంక
కన్నయ్య కిట్టయ్యరుక్మిణీ దేవి
చిన్నల్లుడురాణి
అన్నాచెల్లెలులక్ష్మి
శ్రీనాథ కవిసార్వభౌముడుదమయంతి
నక్షత్ర పోరాటండ్రైవర్ ప్రసాద్ సోదరి
రేపాటి రౌడీజయంతి
1994శ్రీవారి ప్రియురాలువసంత
తీర్పు
శుభలగ్నంరాధఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు
అల్లరి పోలీస్గీత
మరో క్విట్ ఇండియా
హలో బ్రదర్"కన్నె పెట్టారో" (అతిధి పాత్ర) పాటలో ఆమె
నిజాయితీ గల రాజ్పుష్పతమిళం
1995అమ్మ దొంగాఅలివేలుతెలుగు
ఎంగిరుంధో వందన్జానకితమిళం
సాక్షి
ఘరానా బుల్లోడుమల్లితెలుగు
శుభసంకల్పంగంగఉత్తమ నటిగా నంది అవార్డు

ప్రతిపాదన- ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు

మాయా బజార్శశిరేఖ
శుభమస్తుకస్తూరి
ఇదండీ మా వారి వరస
కొండపల్లి రత్తయ్యశ్రీదేవి
ఆలుమగలుమల్లీశ్వరి
1996వంశానికొక్కడుసిరిస
మావిచిగురుసీత
హలో గురుస్వప్న
వార్నింగ్సుప్రియ
బాలినా జ్యోతికన్నడ
అప్పాజిలక్ష్మి
1997వామ్మో వత్తూ ఓ పెళ్ళమూతెలుగు
సీతక్కసీత
శుభ ముహూర్తం
కోడలు దీదిన కాపురం
ప్రియమైన శ్రీవారుసంధ్య
తెమ్మంగు పట్టుకారన్శివగామియిన్తమిళం
పుధయాల్సుందరి
2004స్వామిడాక్టర్ భారతి, ప్రిన్సిపాల్తెలుగు
మధ్యానం హత్యలక్ష్మి
ఆ నలుగురుభారతినామినేట్ చేయబడింది – ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – తెలుగు
2012దేవస్థానంసరస్వతి
2014చందమామ కథలుసరిత
2017పటేల్ SIRభారతి
మిడిల్ క్లాస్ అబ్బాయినాని అత్త
2018భరత్ అనే నేనుభరత్ తల్లి
శ్రీనివాస కళ్యాణంసీత
చిలుకూరు బాలాజీ
ఐపిసి సెక్షన్
హలో గురు ప్రేమ కోసమేలక్ష్మి
2019ప్రశ్నిస్తాఅన్నపూర్ణ
2019మేరా భారత్ మహాన్
2021శ్రీకారంకార్తీక్ తల్లి
చావు కబురు చల్లగాగంగమ్మ
అర్ధ శతబ్ధంరామన్న భార్య
అమ్మ దీవెన
కైకేయి
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్హర్ష తల్లి
రిపబ్లిక్అభిరామ్ తల్లి
బ్లాక్‌
దీర్ఝ ఆయుష్మాన్ భవ
ది ట్రిప్
2022దర్జా
2022ఊర్వశివో రాక్షసివోశ్రీ కుమార్ తల్లి
2023అల్లంత దూరాన
2023వినరో భాగ్యము విష్ణుకథదర్శన తల్లి
2023నారాయణ & కో
TBAఅర్దంTBAచిత్రీకరణ
డియర్ ఉమ

టెలివిజన్

సంవత్సరంశీర్షికపాత్రఛానెల్భాష
2020అక్క మొగుడుజనని (ప్రత్యేక స్వరూపం)జెమినీ టీవీతెలుగు
2020–2021పూవే ఉనక్కగారత్నావల్లిసన్ టీవీతమిళం
2021–2022ముత్యమంత ముద్దుకనకరత్నంజీ తెలుగుతెలుగు
2021పరంపరబానుమతిడిస్నీ+ హాట్‌స్టార్
డ్రామా జూనియర్స్అతిథి పాత్రజీ-5
2022వావ్ 3పోటీదారుఈటీవీతెలుగు
ఆహా నా పెళ్ళంటజీ-5తెలుగు
2024 - ప్రస్తుతంకొత్తగా రెక్కలొచ్చేనా..!జెమినీ టీవీ[4]తెలుగు

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు