ఎటపాక మండలం

ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మండలం

ఎటపాక మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మండలం.[3] 2014 వరకు ఎటపాక పట్టణం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలంలో ఉండేది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలం మండలంలోని భద్రాచలం పట్టణం తప్ప మిగిలిన గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసాయి.OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°41′20″N 80°54′11″E / 17.689°N 80.903°E / 17.689; 80.903
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లా
మండల కేంద్రంఎటపాక
Area
 • మొత్తం364 km2 (141 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం38,961
 • Density110/km2 (280/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు

చరిత్ర

2014 వరకు ఎటపాక గ్రామం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలంలో ఉండేది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలం పట్టణం తప్ప భద్రాచలం మండలంలోని 73 గ్రామాలు (అందులో 8 నిర్జన గ్రామాలు) ఆంధ్రప్రదేశ్ లో కలిసాయి [4][5]

గణాంకాలు

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా -మొత్తం 77,960, అందులో పురుషులు 39,330 మంది ఉండగా, స్త్రీలు 38,630 మంది ఉన్నారు.

సమీప పట్టణాలు

  • భద్రాచలం - తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పట్టణం.

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. ఎటపాక
  2. కన్నాయిగూడెం
  3. తాళ్ళగూడెం
  4. గొట్టుగూడెం
  5. ఫెర్గుసన్ పేట
  6. తునికిచెరువు
  7. లింగాలపల్లె
  8. రామగోపాలపురం
  9. పట్టుచీర
  10. బూరుగువాయి
  11. లక్ష్మీపురం
  12. మాధవరావుపేట
  13. గొల్లగుప్ప
  14. బండిరేవు
  15. రంగాపురం
  16. కన్నాపురం
  17. విశ్వాపురం
  18. ఎర్రబోరు
  19. నరసింగపేట
  20. పిచ్చికలపేట
  21. సీతంపేట
  22. చింతలగూడెం
  23. చంద్రంపాలెం
  24. లక్ష్మీదేవిపేట
  25. పురుషోత్తపట్నం
  26. సీతారామపురం
  27. గుండాల
  28. కె.నారాయణపురం
  29. పినపల్లె
  30. రాయనపేట
  31. పెనుబల్లి
  32. పాండురంగాపురం
  33. ఎర్రగుంట
  34. చోడవరం
  35. చిన్న నల్లకుంట
  36. నెల్లిపాక
  37. బుట్టాయిగూడెం
  38. దేవరపల్లి
  39. గోగుపాక
  40. గొమ్ము కోయగూడెం
  41. కాపవరం
  42. కొత్తగూడెం
  43. బొడ్డుగూడెం
  44. అయ్యవారిపేట
  45. త్రిపుర పెంటవీడు
  46. గొల్లగూడెం
  47. తోటపల్లి
  48. కాపుగంపల్లి
  49. రాచగంపల్లి
  50. గన్నవరం
  51. రాజుపేట
  52. కిష్టారం
  53. కుసుమానపల్లి
  54. అచ్యుతాపురం
  55. రాఘవాపురం
  56. చెలెంపాలెం
  57. నల్లకుంట
  58. ముమ్మడివరు
  59. గౌరిదేవిపేట
  60. నందిగామ
  61. మురుమూరు

సమీప పర్యాటక స్థలాలు

ఏటపాక గ్రామంలో జరిగిన అతిరాత్ర మహాయగ్న వాటిక

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు