కార్డినల్ లోరీ

కార్డినల్ లోరీ (చాల్కోప్సిట్టా కార్డినాలిస్) అనేది సిట్టాసిడే తెగలో ఒంటరి చిలుక ప్రజాతి ఈ కార్డినల్ లోరీ ముఖ్యంగా సాలోమన్ దీవులలో, తూర్పు పపువా న్యూ గినియా లలోని మడ అడవులలో, లోతట్టు ప్రాంత అడవులలో నివసిస్తాయి.ఇవి సాఖాహారుల కాబట్టి, ఎర్రని పూమొగ్గలున్న పండ్ల చెట్లని ఎక్కువగా ఇష్టపడతాయి.

కార్డినల్ లోరీ
At Busch Gardens, Tampa Bay, USA
Conservation status

Least Concern  (IUCN 3.1)[1]
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Chordata
Class:
Aves
Order:
Psittaciformes
Superfamily:
Psittacoidea
Family:
Psittaculidae
Subfamily:
Loriinae
Tribe:
Loriini
Genus:
Chalcopsitta
Species:
C. cardinalis
Binomial name
Chalcopsitta cardinalis
(Gray, 1849)

వివరణ

At Loro Parque, Spain

కార్డినల్ లోరీ 31 సెం.మీ (12ఇంచుల) పొడవు ఉంటాయి. శరీరపు రంగు ఎరుపు. ముక్కు నారింజ రంగులో మొదలు వద్ద నల్ల రంగులో ఉంటుంది. ముక్కు మొదలు వద్ద, కళ్ళ చుట్టూ ఉండే చర్మం నల్ల రంగులో ఉంటుంది, కను పాప నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. కాళ్ళు బూడిద రంగులో ఉంటాయి. మగవి, ఆడవి బాహ్యంగా ఒకేరకంగా ఉంటాయి. పిల్లల ముక్కులు లేత నారింజ రంగులో ఉండి ఎక్కువ నలుపు కలిగి ఉంటాయి, కళ్ళ చుట్టూ లేత బూడిద రంగు,పసుపు కనుపాపలు ఉంటాయి.[2]

పక్షుల పెంపకం

1989లో సలోమన్ దీవులు కాసిని కార్డినల్ లోరీలని అమెరికాకి ఎగుమతి చేయటానికి అనుమతి ఇచ్చాయి. కాని 1992లో వచ్చిన అడవి పక్షుల రక్షణ చట్టం వల్ల ఆ ఎగుమతి ఆపివేయబడింది, అవి పెంపకంలో పుట్టినవి అయితే తప్ప.

మూలాలు

  • BirdLife International (2008). Chalcopsitta cardinalis. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 11 April 2009.

చూపగలిగిన పాఠాలు


🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు