ఖైదీ కన్నయ్య
ఖైదీ కన్నయ్య బి.విఠలాచార్య దర్శకత్వంలో, కాంతారావు, రాజసులోచన, రాజనాల ముఖ్యతారాగణంగా 1962లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
ఖైదీ కన్నయ్య (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి. విఠలాచార్య |
---|---|
నిర్మాణం | డూండీ |
తారాగణం | కాంతారావు, రాజసులోచన, రాజనాల |
సంగీతం | ఎస్. రాజేశ్వర రావు |
నిర్మాణ సంస్థ | రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
విడుదల
ప్రచారం
సినిమాకు ప్రముఖ చిత్రకారుడు బాపు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. పోస్టర్లు, స్టిల్స్ వంటివే కాకుండా సినిమా గురించి కార్టూన్లు కూడా గీసి పత్రికల్లో వేశారు. ఒకానొక ప్రచార కార్టూన్లో ఓ యువతి, పెద్దాయన, ఇంటర్వ్యూకి వెళ్ళిన కుర్రాడు, వివాహిత అందరూ వివిధ విషయాల్లో అటా ఇటా అనుకుంటున్నా సినిమా విషయంలో ఖైదకన్నయ్యకే వెళ్తున్నామంటూంటారు. సమాజంలోని వివిధ వర్గాల వారూ సినిమాని ఇష్టపడుతున్నారని కార్టూన్ వేశారు. ఇలాంటి వినూత్నమైన పబ్లిసిటీ సినిమా ప్రజాదరణ పొందడంలో తన వంతు కృషిచేసింది.[1]
నటీనటులు
- కాంతారావు - కన్నయ్య
- రాజసులోచన - టీచర్
- కృష్ణకుమారి
- రాజనాల ప్రతినాయకుడు.
- గిరిజ - మాధవి
- బాలకృష్ణ
- గుమ్మడి వెంకటేశ్వరరావు - జైల్ అధికారి
- సంధ్య
- రేలంగి వెంకట్రామయ్య
పాటలు
- అందాల కళ్ళ చూడు ఉందోయి సాలెగూడు చూశావా - పి.సుశీల బృందం, రచన: జి. కృష్ణమూర్తి
- ఈ నిజం తెలుసుకో తెలివిగా నడచుకో - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి , రచన: జి .కృష్ణమూర్తి
- చోటెక్కడా చూసేదెప్పుడు చిన్నమాటుంది చెవిలో చెప్పుటెలా - పి.సుశీల, రచన: జి.కృష్ణమూర్తి
- ప్రేమకు కానుక కావలెనా కావలెనా పడతుల వెనకే - పి.సుశీల, మాధవపెద్ది సత్యం, రచన: జీ కృష్ణమూర్తి
- తియ్యతీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు
- యవ్వన మది పువ్వు వంటిది నవ్వమంటది, పి.సుశీల బృందం , రచన: జి.కృష్ణమూర్తి .
వనరులు
బయటి లింకులు
మూలాలు
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు