గయ జిల్లా

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్రంలోని జిల్లాల్లో గయ జిల్లా ఒకటి. ఇది అధికారికంగా 1865 అక్టోబరు 3 న ఏర్పాటైంది. దక్షిణాన జార్ఖండ్ రాష్ట్రం జిల్లాకు సరిహద్దుగా ఉంది. గయ నగరం జిల్లా ముఖ్యపట్టణం. ఇది బీహార్లో రెండవ అతిపెద్ద నగరం.

గయ జిల్లా
బీహార్ పటంలో జిల్లా స్థానం
బీహార్ పటంలో జిల్లా స్థానం
దేశందేశం
రాష్ట్రంబీహార్
డివిజనుమగధ
ముఖ్యపట్టణంగయ
Boroughs880
Area
 • మొత్తం4,976 km2 (1,921 sq mi)
Population
 (2011)
 • మొత్తం43,91,418
 • Density880/km2 (2,300/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత63.67%
Time zoneUTC+05:30 (IST)
ముఖ్యమైన రహదారులుజాతీయ రహదారి 2, జాతీయ రహదారి 82, జాతీయ రహదారి 83
Websitehttp://gaya.bih.nic.in/

భౌగోళికం

గయా జిల్లా విస్తీర్ణం 4,976 చ.కి.మీ.[1] ఇది ట్రినిడాడ్ ద్వీపానికి సమానం. [2]

ప్రధాన కార్యాలయం : గయవైశాల్యం: మొత్తం 4,976 కిమీ 2 గ్రామీణ : 4891.48 పట్టణ : 84.52ఉష్ణోగ్రత : కనిష్ట 0.8 (2002 AD) డిగ్రీ సి - గరిష్టంగా 49.8 (1996) డిగ్రీ సినదులు : ఫాల్గు

జనాభా

గయ జిల్లాలో మతం[3]
మతంశాతం
హిందూమతం
  
89.27%
బౌద్ధం
  
0.02%
ఇస్లామా
  
8.44%
క్రైస్తవం
  
1.07%
జైనమతం
  
0.02%
సిక్కుమతం
  
0.01%
ఇతరాలు
  
0.02%

2011 జనగణన ప్రకారం, గయ జిల్లా జనాభా 43,91,418,[4] [5] ఇది మోల్దోవా జనాభాకు సమానం. అమెరికా రాష్ట్రం కెంటకీకి సమానం.[6] జనాభా పరంగా జిల్లా, భారత జిల్లాల్లో 42 వ స్థనంలో ఉంది.. జిల్లా జనసాంద్రత T880 / చ.కి.మీ. 2001–2011 దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 26.08%. జిల్లాలో లింగనిష్పత్తి 932/1000, అక్షరాస్యత 66.35%.

2011 జనగణన ప్రకార<, జిల్లా జనాభాలో 51,36% మంది హిందీ, 41,37%మంది మగాహి, 7.04% మంది ఉర్దూ తమ మొదటి భాషగా మాట్లాడుతున్నారు. [7]

ఇవి కూడా చూడండి

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19017,91,096—    
19118,29,139+4.8%
19218,26,039−0.4%
19319,16,408+10.9%
194110,64,854+16.2%
195111,78,093+10.6%
196113,92,472+18.2%
197117,25,583+23.9%
198121,50,406+24.6%
199126,64,803+23.9%
200134,73,428+30.3%
201143,91,418+26.4%

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు