జాతీయ రహదారి 2 (భారతదేశం)
జాతీయ రహదారి 2 (National Highway 2 or NH 2), ఢిల్లీ-కోల్కతా రహదారి ఒకానొక రద్దీగా వుండే జాతీయ రహదారి. ఇది ఢిల్లీ నుండి కోల్కతాకు చేరడానికి హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.
జాతీయ రహదారి 2 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of మూస:AHN-AH | ||||
పొడవు | 1,465 km (910 mi) GQ: 1454 km (New Delhi - Kolkata) NS: 253 km (New Delhi - Agra) EW: 35 km (Barah - Kanpur) | |||
Major junctions | ||||
West end | న్యూ ఢిల్లీ | |||
East end | కొల్కతా | |||
Location | ||||
Country | India | |||
States | ఢిల్లీ: 12 km, హర్యానా: 74 km, ఉత్తర ప్రదేశ్: 752 km, బీహార్: 202 km, జార్ఖండ్: 190 km, పశ్చిమ బెంగాల్: 235 km. It is also part of Asian Highway Network and is a part of AH1, that traverses from Japan to Turkey. | |||
Primary destinations | అగ్రా, కాన్పూర్, అలహాబాదు, వారణాసి | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
ఇది మార్గంలో ఫరీదాబాద్, మథుర, ఆగ్రా, కాన్పూర్, అలహాబాదు, వారణాసి, ముఘల్ సరాయ్, ఔరంగాబాద్, ధన్బాద్, అసన్సోల్, దుర్గాపూర్, మొదలైన చారిత్రక పట్టణాల గుండా సాగుతుంది.
రహదారి కూడళ్ళు
- జాతీయ రహదారి 1 in ఢిల్లీ
- జాతీయ రహదారి 8 in ఢిల్లీ
- జాతీయ రహదారి 10 in ఢిల్లీ
- జాతీయ రహదారి 24 in ఢిల్లీ
- జాతీయ రహదారి 3 in ఆగ్రా
- జాతీయ రహదారి 11 in ఆగ్రా
- జాతీయ రహదారి 93 in ఆగ్రా
- జాతీయ రహదారి 92 in ఇటావా
- జాతీయ రహదారి 91A in ఇటావా
- జాతీయ రహదారి 2A in సికంద్రా
- జాతీయ రహదారి 25 in కాన్పూర్
- జాతీయ రహదారి 86 in కాన్పూర్
- జాతీయ రహదారి 91 in కాన్పూర్
- జాతీయ రహదారి 24B in అలహాబాదు
- జాతీయ రహదారి 27 in అలహాబాదు
- జాతీయ రహదారి 76 in అలహాబాదు
- జాతీయ రహదారి 96 in అలహాబాదు
- జాతీయ రహదారి 7 in వారణాసి
- జాతీయ రహదారి 29 in వారణాసి
- జాతీయ రహదారి 56 in వారణాసి
- జాతీయ రహదారి 97 in సయేద్రజ
- జాతీయ రహదారి 30 in మొహానియా
- జాతీయ రహదారి 98 in ఔరంగాబాద్
- జాతీయ రహదారి 83 in దోభి
- జాతీయ రహదారి 31 in బర్హీ
- జాతీయ రహదారి 33 in బర్హీ
- జాతీయ రహదారి 100 in బగోదర్
- జాతీయ రహదారి 32 in గోవింద్పూర్
- జాతీయ రహదారి 60 in రాణీగంజ్
- జాతీయ రహదారి 6 in కొల్కతా
- జాతీయ రహదారి 34 in కొల్కతా
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు