డి. ఇమ్మాన్

ఇమ్మానుయేల్ వసంత్ దినకరన్ భారతదేశానికి చెందిన గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన 2002లో 'తమిజన్' అనే తమిళ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి, 1 జాతీయ అవార్డు, 1 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, 2 విజయ్ అవార్డ్స్, 1 ఎడిసన్ అవార్డు, 1 ఆనంద వికదన్ సినిమా అవార్డు తో పాటు 1 జీ తమిళ్ అవార్డులను అందుకున్నాడు.

డి. ఇమ్మాన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఇమ్మానుయేల్ వసంత్ దినకరన్[1]
జననం (1983-01-24) 1983 జనవరి 24 (వయసు 41)[2]
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల కాలం2002–ప్రస్తుతం

వివాహం

డి. ఇమ్మాన్ 2008 ఏప్రిల్‌లో మోనికా రిచర్డ్స్‌ను వివాహం చేసుకున్నాడు, 13 ఏళ్ళు వివాహబంధం తర్వాత వీరిద్దరూ 2021 డిసెంబర్‌ 29న విడాకులు తీసుకున్నారు. వీరికి వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. డి. ఇమ్మాన్ 2022 మే 16న అమేలీని రెండో వివాహం చేసుకున్నాడు.[3][4]

సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు

సంవత్సరంతమిళంఇతర భాషాడబ్బింగ్ సినిమాలుఇతర విషయాలు
2001 కథలే శ్వాసంపాటలు విడుదల; సినిమా విడుదల కాలేదు
2002తమిజన్
2003సేన
క్వహిష్ (హిందీ)బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే
విజిల్
2004గిరి
కిస్ కిస్ కి కిస్మత్ (హిందీ)
కథలే ఎంగల్ దేశీయ గీతం
2005కంబు
తక తిమి తా
6'2
చిన్నా
ఫిబ్రవరి 14బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే
ఏబీసీడీ
గరం మసాలా (హిందీ)బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే
ఆన్బె వా
ఆనై
2006మద్రాసిశివకాశి (తెలుగు)
కోవై బ్రదర్స్పొక్కిరి బ్రదర్స్ (తెలుగు)"ఉలగతుల" పాటలో
తలై నగరం
కళింగ
కుస్తీ
వాథియర్అయ్యా (తెలుగు)
రెండురెండు (తెలుగు)
నెంజిల్ జిల్ జిల్
తిరువిళాయాదల్ ఆరంభం
2007లీలీ(తెలుగు)
నాన్ అవనీళ్లైబ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే
వీరప్పు
మరుధమలై25వ సినిమా
తవాం
2008వంబు సందైలక్ష్మి పుత్రుడు (తెలుగు)
దురై
ధిక్ ధిక్
2009మాసిలామణి
అయింతామ్ పాడై
నాన్ అవనీళ్లై 2
ఓడిపోలమాలేచిపోదామా (తెలుగు)
2010కచేరి ఆరంభం
విలై
వందేమాతరంవందేమాతరం (మలయాళం)
వాడా
మైనాప్రేమ ఖైదీ (తెలుగు)నామినేటెడ్ – ఉత్తమ సంగీత దర్శకుడు విజయ్ అవార్డు
2011తంబీకోట్టై
ముదల్ ఇదం
ఉచితనై ముహరన్తాల్
మహారాజ
2012మనం కోతి పారవైఅంజదా గండు (కన్నడ రీమేక్)
సాటై
కుంకీగజరాజు (తెలుగు)తమిళనాడు ప్రభుత్వ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళ్)
ఉత్తమ సంగీత దర్శకుడు విజయ్ అవార్డు
ఉత్తమ సంగీత దర్శకుడు ఎడిసన్ అవార్డు
ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు
2013థేరోడుం వీధియిలేపాటలు విడుదల; సినిమా విడుదల కాలేదు[5]
వెట్కథై కేట్టాల్ ఎన్న తరువై
దేసింగు రాజా
వారుతపడతా వాలిబర్ సంఘం50వ సినిమా
పాండియ నాడుపల్నాడు (తెలుగు)[6]
2014జిల్లాజిల్లా (తెలుగు)
నినైవిల్ నింద్రవల్
రమ్మీ
అమర
తెనాలిరామన్
ఎన్నమో ఏదో
సింగారం తోడు
జీవా
ఓరు ఊర్ల రెండు రాజా
కాయల్
వెళ్ళైకార దురై
ఎన్నతన్ పెసువతోపాటలు విడుదల; సినిమా విడుదల కాలేదు[7]
2015వాలియవన్ఛాలెంజ్ (తెలుగు)
రోమియో జూలియట్రోమియో జూలియట్ (తెలుగు)
క్యారీ ఆన్ మరాఠా (మరాఠీ)ఒక పాట, కుంకీ[8]
వసువుమ్ సర్వనానుమ్ ఓన్నా పడిచ్చవంగా75వ సినిమా
పాయుమ్ పులిజయసూర్య (తెలుగు)
10 ఎంద్రాతుకుల్లా10 (తెలుగు)పాటలకు మాత్రమే సంగీతమందించాడు
2016రజిని మురుగన్రజిని (తెలుగు)
మీరుతంయమబాసం (తెలుగు)
పొక్కిరి రాజా
వెట్రివేల్
మరుదురాయుడు (తెలుగు)
ముడింజి ఇవానా పూడికోటిగొబ్బ 2 (కన్నడ)
వాగా
తొడరిరైల్ (తెలుగు)
రెక్క
మీన్ కుజమ్బుమ్ మాన్ పనైయుమ్
మావీరన్ కిట్టు
వీరా శివాజీ
2017బోగన్
శరవణన్ ఇరుక్క బయమెన్
అధగప్పట్టతు మగజనంగాలే
జెమినీ గణేషనుమ్ సురులై రాజానుమ్
రుబాయి
పోదువగా ఇమ్మనసు తాంగం
కరుప్పన్
ఇప్పడై వెల్లుం
నెంజిల్ తునివిరుందల్C/o సూర్య (తెలుగు)
2018పంజుమిత్తై
టిక్ టిక్ టిక్టిక్ టిక్ టిక్ (తెలుగు)100వ సినిమా
హైపర్ (కన్నడ)వీరా శివాజీ సినిమాకు ట్యూన్స్ వాడారు
కడైకుట్టి సింగంచినబాబు (తెలుగు)
సీమరాజా
2019విశ్వాసంవిశ్వాసం (తెలుగు),
జగమెల్ల (కన్నడ)
జీ తమిళ్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకుడు
67వ జాతీయ అవార్డు ఉత్తమ సంగీత దర్శకుడు
నటసార్వభౌమ (కన్నడ)
కెన్నెడీ క్లబ్
బక్రీద్
నమ్మా వీట్టు పిళ్ళై
2020సీరుస్టాలిన్ అందరివాడు (తెలుగు)
2021భూమి
టెడ్డీ
లాభం
ఉడన్ పిరప్పురక్త సంబంధం (తెలుగు),
ఉడన్ పిరప్పు (మలయాళం)
అన్నాత్తేపెద్దన్న (తెలుగు),
అన్నాత్తే (హిందీ, మలయాళం),
నామ్ అన్నయ్య (కన్నడ)
పొణ్‌ మానిక్యవేల్కృష్ణమనోహర్ ఐపీఎస్ (తెలుగు)
2022ఎతర్కుమ్ తునింధవంఈటీ (తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం)
యుత సతం
కెప్టెన్

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు