తుళు నాడు

(తుళునాడు నుండి దారిమార్పు చెందింది)

భారతదేశంలోని కర్నాటక, కేరళ రాష్ట్రాలలో తుళు భాష మాట్లాడే ప్రాంతాన్ని తుళునాడుగా వ్యవహరిస్తారు. దీనిలో కర్నాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలూ కేరళలోని కాసరగోడు జిల్లాలో పాయాశ్విని నది వరకూ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. మంగళూరు, ఉడిపి, కాసరగోడు ఈ ప్రాంతాలలోని పెద్ద ఊర్లు.

తుళు నాడు
Region / Aspirant State
తుళు నాడులోని ఒక గ్రామం
తుళు నాడులోని ఒక గ్రామం
కర్ణాటక, కేరళలలోని తుళునాడు ప్రాంతం
కర్ణాటక, కేరళలలోని తుళునాడు ప్రాంతం
భారతదేశంలోని ఇతర ప్రతిపాదిత కొత్త రాష్ట్రాలు, తుళునాడు
భారతదేశంలోని ఇతర ప్రతిపాదిత కొత్త రాష్ట్రాలు, తుళునాడు
దేశంభారతదేశం
రాష్ట్రాలు, ప్రాంతాలుకర్నాటక, కేరళ
జిల్లాలుదక్షిణ కన్నడ , ఉడిపి, కాసరగోడు
Area
 • Total10,432 km2 (4,028 sq mi)
Population
 (2001)[3]
 • Total39,57,071
 • Density356.1/km2 (922/sq mi)
భాషలు
Time zoneUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్0824, 0825
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationKA19, KA20, KA21, KL14
No. of districts3
Largest cityమంగుళూరు

సంస్కృతి

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు

స్వాతంత్ర్యానంతరం, రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడినపుడు తుళు భాషీయులు తమ భాషకి అధికార భాష గుర్తింపుకోసం, ప్రత్యేక భాషాప్రయుక్త రాష్ట్రన్ని ఏర్పరుచుకోడానికి ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, తుళునాడు రాష్ట్ర డిమాండు కూడా మళ్ళీ బయటకి వస్తోంది. తుళు రాజ్య పోరాట సమితి వంటి సంఘాలు ఇందుకోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ప్రముఖ వ్యక్తులు

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు