తేనెటీగ (సినిమా)
ఈ సినిమా మల్లాది వెంకటకృష్ణమూర్తి వ్రాసిన నవల "తేనెటీగ" ఆధారంగా నిర్మించబడింది.
తేనెటీగ (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం. నందకుమార్ |
---|---|
కథ | మల్లాది వెంకటకృష్ణమూర్తి |
చిత్రానువాదం | ఎం.నందకుమార్ |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, రేఖ, కుష్బూ, సితార |
సంగీతం | విద్యాసాగర్ |
సంభాషణలు | మల్లాది వెంకటకృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | సుమప్రియ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
- రాజేంద్ర ప్రసాద్
- రేఖ
- కుష్బూ
- సితార
- తాతాజీ
- చిదంబరం
- డిస్కో శాంతి
పాటల జాబితా
- ఎ అంటే అమల , రచన: భువన చంద్ర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- గిచ్ఛం గిచ్చం, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గానం.మనో , కె ఎస్ చిత్ర
- కలలో తీరా , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ముద్దులు కావలెనా , రచన: భువన చంద్ర, గానం.రాజేంద్రప్రసాద్ , ఎస్ పి శైలజ
- పాలబుగ్గ , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , గానం.ఎస్ పి శైలజ
- పారా హుషార్ , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .
తెరవెనుక
- దర్శకత్వం, చిత్రానువాదం: ఎం.నందకుమార్
- నిర్మాతలు: జె.వి.రామారావు, ఉద్దండ గురుప్రసాద్
- కథ, మాటలు: మల్లాది వెంకటకృష్ణమూర్తి
- పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి
- ఛాయాగ్రహణం: ఎ.సురేష్ కుమార్
- కళ: సూర్యకుమార్
- నృత్యాలు: కళ
- కూర్పు: మురళీరామయ్య
- సమర్పణ: పి.ఆర్.రాజిరెడ్డి
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు