నాడి (యోగా)

సుషుమ్న నాడి :

సుషుమ్న నాడి(C), పింగళ నాడి (D),

మానవ శరీరమునందు 72,000 నాడులు కలవని అనేక శాస్త్రములు (స్వరశాస్త్రమంజరి) వివరిస్తున్నవి.ఉపనిషత్త్ లలో కుండలిని ఉపనిషద్, యోగోపనిషద్,దర్శనొపనిషద్ వంటి అనేక యొగ గ్రంథములలో కూడా వివరణ ఉంది. యోగ సాధనలోని ఆసనముల-ప్రాణాయామ పద్ధతుల ద్వారాను- ధారణ ధ్యానాదుల సాధనచేతను శరీరమందలి నాడులను శుభ్రపరచి,మూలాధారమునందు నిదురించుచున్న శక్తిని ఉత్తేజపరచ వచ్చును. ఇడ (ఎడమ నాసగ్రము నందు)నాడి-పింగళ నాడి (కుడి నాసాగ్రమున)సుషుమ్న (నాసాగ్రము మధ్యన)కలదు. ఇడా నాడిని చంద్ర నాడి అని, పింగళనాడిని సూర్య నాడి అని కూడా చెప్పెదరు. ఈ నాడుల ఉద్దీపనను కుండలిని ఉద్దీపనము అని కూడా అనవచ్చును. ప్రాశ్ఛాత్యుల శాస్త్రము ప్రకారము మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రముతొను - మెదడు లోని కుడిభాగము నకు ఎడమ నాసాగ్రముతొను సంబంధము కలదు .అనగా సింపతటిక్, పరాసింపతటిక్ అన్ద్ సెంట్రల్ నెర్వస్ సిస్ట్మ్. మెదడులోని ప్రతీ కణమునకు నాడులు కలుపబడి ఉన్నాయి. ఆనాడులు మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణశక్తిని అందించుచున్నవి.

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు