పవళవణ్ణమ్

భారతీయ ఆలయం

పవళవణ్ణమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

పవళవణ్ణమ్
పవళవణ్ణమ్ is located in Tamil Nadu
పవళవణ్ణమ్
పవళవణ్ణమ్
భౌగోళికాంశాలు :12°29′N 79°26′E / 12.49°N 79.43°E / 12.49; 79.43
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పవళవణ్ణ పెరుమాళ్
ప్రధాన దేవత:ప్రవాళవల్లి త్తాయార్
దిశ, స్థానం:పశ్చిమ ముఖము
పుష్కరిణి:చక్రపుష్కరిణి
విమానం:ప్రవాళ విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:పార్వతీదేవికి అశ్వనీదేవతలకు

సాహిత్యం

శ్లో. శ్రీమత్పవళవాణ్ణఖ్యే పురేచక్ర సరోంచితే
   ప్రవాళవర్ణ భగవాన్ ప్రవాళాఖ్య విమానగ:|
   ప్రవాళవల్లీ నాయక్యా పశ్చిమాసన సంస్థిత:
   ఉమాశ్విదేవతా దృష్టో రాజతే కలిహస్తుత:||

పాశురాలు

పా. వజ్గత్తాళ్ మామణి వన్దున్దు మున్నీర్
          మల్లైయాయ్;మదిళ్ కచ్చి యూరాయ్ పేరాయ్,
   కొజ్గుత్తార్ వళజ్గొన్ఱె యలజ్గళ్ మార్వన్;
          కులవరై యన్ మడప్పానై యిడప్పాల్ కొణ్డాన్;
   పజ్గత్తాయ్ పాఱ్కడలాయ్ పారిన్ మేలాయ్;
          పనివరై యినుచ్చియాయ్ పవళవణ్ణా!,
   ఎజ్గుற்றா యెమ్బెరుమా నునైనాడి,
          యేழைయే ని-నమే యుழிతరుగేనే.
          తిరుమంగై ఆళ్వార్-తిరునెడున్దాణ్డగమ్‌-9

శిష్యలక్షణాలు

శ్లోకం

సద్బుద్ధి సాధుసేవ సముచిత చరిత స్తత్వబోధాభిలాషే
శుశ్రూషు స్త్వక్తమాన: ప్రణిపతనేపర:ప్రశ్నకాల ప్రతీక్ష:
శాన్తో దాన్తోవ సూయు:శరణ ముపగత శ్శాస్త్ర విశ్వాన శాలీ
శిష్య:ప్రాప్త:పరీక్షాం కృత విదభిమత:తత్త్వత:శిక్షణీయ:||

అర్ధం

మంచి విషయములందు ఆసక్తిగల బుద్ధి కలిగినవాడు, సాధుసేవాతత్పరుడు, సదనుష్ఠాన సంపన్నుడు, తత్త్వజ్ఞానమును పొందగోరువాడు, ఆచార్యశుశ్రూషాతత్పరుడు, దురభిమానమును విడచినవాడు, దండవత్ ప్రణామపరుడు, ప్రశ్నకాలమును నిరీక్షించువాడు, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము కలవాడు, అసూయలేనివాడు, శరాణాగతుడు, శాస్త్ర విషయములందు విశ్వాసము కలవాడు, నగు శిష్యుడులభించినచో వానిని స్వీకరించి తత్వవజ్ఞానమును ఉపదేశింపవలెను.

విశేషాలు

ప్రధాన దైవం పేరుప్రధాన దేవి పేరుతీర్థంముఖద్వారా దిశభంగిమకీర్తించిన వారువిమానంప్రత్యక్షం
పవళవణ్ణ పెరుమాళ్ప్రవాళవల్లి త్తాయార్చక్రపుష్కరిణిపశ్చిమ ముఖమునిలచున్న భంగిమతిరుమంగై ఆళ్వార్ప్రవాళ విమానముపార్వతీదేవికి అశ్వనీదేవతలకు

.

చేరే మార్గం

కామాక్షి ఆలయమునకు 1 కి.మీ దూరములో గలదు. ఈ సన్నిధి ఎదురు వీధిలో పచ్చవణ్ణర్ సన్నిధి కలదు

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

వెలుపలి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు