పవిత్ర బంధం (1971 సినిమా)

పవిత్రబంధం
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
కృష్ణంరాజు,
జి.వరలక్ష్మి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ అశోక్ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు

పాటరచయితసంగీతంగాయకులు
గాంధి పుట్టిన దేశమా యిది నెహ్రు కోరిన సంఘమా యిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమాఆరుద్రసాలూరు రాజేశ్వరరావుఘంటసాల
పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా పడుచు జంట చెదిరిపోదులే నా రాజాఆరుద్రసాలూరు రాజేశ్వరరావుఘంటసాల, పి.సుశీల
ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం నీవో సగం నేనో సగం సగాలు రెండూ ఒకటైపోతే జగానికే ఒక నిండుదనంఆరుద్రసాలూరు రాజేశ్వరరావుఘంటసాల, పి.సుశీల
చిన్నారి నవ్వులే, సిరిమల్లె పువ్వులు, అల్లారు ముద్దులే కోటివరాలుఆరుద్రసాలూరు రాజేశ్వరరావుపి.సుశీల

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు