ప్రసాద్ ఐమాక్స్

హైదరాబాద్లో ఉన్న ఒక ఐమాక్స్ సినిమా ధియేటర్ ప్రసాద్ ఐమాక్స్. 2,35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ ఉన్న మల్టీప్లెక్స్ ఇది. ఈ మల్టీప్లెక్స్ లో ఐదు స్క్రీన్లు, ఫుడ్ కోర్ట్, బహుళజాతి ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లు, ఒక గేమింగ్ జోన్, కాంప్లెక్స్ యొక్క రెండు అంచెలను కవరింగ్ చేసే ఒక షాపింగ్ మాల్ ఉన్నాయి. ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐమ్యాక్స్ థియేటర్. దీని స్క్రీన్ 72 అడుగుల ఎత్తు, 95 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ ధియేటర్ 12,000 వాట్ సౌండ్ సిస్టంతో 635 సీట్లను కలిగి ఉంటుంది. అతిపెద్ద ఐమాక్స్ తెరతో ఉన్న సిడ్నీ ఐమ్యాక్స్ థియేటర్ (123 x 97 అడుగులు) తో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ 3D స్క్రీన్.

ప్రసాద్ ఐమాక్స్
ప్రసాద్ ఐమాక్స్ ధియేటర్
ప్రదేశంనెక్లెస్ రోడ్, హైదరాబాద్, భారతదేశం
అక్షాంశ రేఖాంశాలు17°24′46″N 78°27′57″E / 17.412842°N 78.465879°E / 17.412842; 78.465879
ప్రారంభ తేదీ25 జులై 2002
అభివృద్ధి కారకుడుప్రసాద్ మీడియా కార్పోరేషన్ లిమిటెడ్
స్టోర్‌ల సంఖ్య, సేవలు243
వెబ్‌సైటుPrasads

చరిత్ర

దక్షిణ భారతదేశం ఎల్ వి ప్రసాద్ గ్రూప్ కు చెందిన ప్రసాద్ ఐమాక్స్ 2002 జూలై 25 న ప్రారంభమయింది.

చిత్రమాలిక

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు