బాలాదిత్య

సినీ నటుడు, వ్యాఖ్యాత

బాలాదిత్య ఒక తెలుగు నటుడు, టివి వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.[3] బాల నటుడిగా పలు సుమారు 40 సినిమాల్లో నటించాడు. తరువాత 10కి పైగా సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. [4] ఇతని అన్న కౌశిక్ కూడా బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి పలు టి. వి. కార్యక్రమాల్లో, కొన్ని సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా 1994 లో వచ్చిన అన్న, 1996 లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు. జాతీయ పురస్కారాన్ని అందుకున్న 1940 లో ఒక గ్రామం అనే సినిమాలో బాలాదిత్య కీలక పాత్ర పోషించాడు.[4] ఆయన 2022లో బిగ్ బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.[5]

బాలాదిత్య
జననం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఆదిత్య
వృత్తినటుడు, వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1991-ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • వై. ఎస్. శంకర్ [1][2] (తండ్రి)
  • వై. బి. టి. ఎస్. కల్యాణి[1] (తల్లి)
పురస్కారాలునంది పురస్కారం
మాస్టర్ బాలాదిత్య, బేబీ బన్నీ నటించిన లిటిల్ సోల్జర్స్

సినిమాలు

బాలాదిత్య రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అనే హాస్య సినిమాతో బాల నటుడిగా తన ప్రస్థానం ఆరంభించాడు.[6] కథానాయకుడిగా అతని మొదటి సినిమా బి. జయ దర్శకత్వంలో 2003 లో వచ్చిన చంటిగాడు అనే సినిమా.

బాల నటుడిగా

కథా నాయకుడిగా

ఇతర పాత్రలు

  1. ఎంత మంచివాడవురా! (2020)[7][8]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు