బెల్ ల్యాబ్స్

బెల్ ల్యాబ్స్ అమెరికాకు చెందిన వైజ్ఞానిక పరిశోధన, వ్యాపార సంస్థ. ఇక్కడ పని చేసిన పరిశోధకలు, రేడియో ఆస్ట్రానమీ, ట్రాన్సిస్టర్, లేజర్, ఫోటో వోల్టాయిక్ సెల్, ఛార్జ్ కపుల్డ్ డివైస్ (సిసిడి), ఇన్‌ఫర్మేషన్ థియరీ, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం, B, C, C++, S, SNOBOL, AWK, AMPL లాంటి ప్రోగ్రామింగ్ భాషలను ఆవిష్కరించారు. ఇక్కడి పూర్తి చేసిన పరిశోధనలకు గాను 10 నోబెల్ పురస్కారాలు, 5 ట్యూరింగ్ పురస్కారాలు దక్కాయి.[1]

నోకియా బెల్ ల్యాబ్స్
Typeసబ్సిడరీ
పరిశ్రమటెలికమ్యూనికేషన్, సాంకేతిక విజ్ఞానం, పదార్థ విజ్ఞానశాస్త్రం
స్థాపనజనవరి 1925; 99 సంవత్సరాల క్రితం (1925-01) (as Bell Telephone Laboratories, Inc.)
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంముర్రే హిల్, న్యూజెర్సీ, అమెరికా
Areas served
ప్రాంతాల సేవలు
Parent
  • AT&T Corporation (1925–1996)
  • Western Electric (1925–1983)
  • Lucent (1996–2006)
  • Alcatel-Lucent (2006–2016
  • Nokia (2016–present)
Subsidiariesనోకియా షాంఘై బెల్
Websitewww.bell-labs.com Edit this on Wikidata


మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు