భూమిజ్ ప్రజలు

భూమిజ్ (Bhumij) తూర్పు భారతదేశంలో నివసిస్తున్న ముండా తెగ యొక్క ఉప-విభాగం. ఈ తెగలు భూమిజ్ భాష మాట్లాడతారు. భూమిజులు భారతదేశంలోని జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, బీహార్, అస్సాంలలో నివసిస్తున్నారు, బంగ్లాదేశ్‌లో కొంత వరకు నివసిస్తున్నారు.[2][3]

భూమిజ్
ఫిర్కాల్ డ్యాన్స్ వేషధారణలో భూమిజ్ వ్యక్తి
Total population
911,349[1]
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 భారతదేశం,  Bangladesh
పశ్చిమ బెంగాల్376,296
ఒడిషా283,909
అస్సాం248,144
జార్ఖండ్209,448
 Bangladesh3,000
భాషలు
భూమిజ్ భాష
మతం
సార్న మతం • హిందూమతం
సంబంధిత జాతి సమూహాలు
ముండా ప్రజలు  • హో ప్రజలు  • కోల్ ప్రజలు  • సంతాలు ప్రజలు

భూమిజ్ ప్రజలు ఆస్ట్రో-ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందిన ముండా భాష యొక్క శాఖ అయిన భూమిజ్ భాషను మాట్లాడతారు. భూమిజ్ భాషలో వ్రాత వ్యవస్థ ఉంది. గిరిజన ప్రజలు ప్రస్తుతం సర్నా మతం, హిందూ మతాలను అనుసరిస్తున్నారు.

9,11,349 భూమిజ్ ప్రజలలో, పశ్చిమ బెంగాల్‌లో 376,296, ఒడిశాలో 283,909, అస్సాంలో 248,144, జార్ఖండ్‌లో 209,448, బంగ్లాదేశ్ 3,000 మంది నివసిస్తున్నారు.[4]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు