మేస్త్రీ (2009 సినిమా)

మేస్త్రీ 2009 మార్చి 12న విడుదలైన తెలుగు భాషా రాజకీయ నాటక చిత్రం. సౌభాగ్య ఫిలింస్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, మోహన్ బాబు, శ్రీహరి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

మేస్త్రీ
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేష్ కృష్ణ
కథ దాసరి నారాయణరావు
చిత్రానువాదం దాసరి నారాయణరావు
తారాగణం మోహన్ బాబు, చంద్రమోహన్, దాసరి నారాయణరావు, గిరిబాబు, శ్రీహరి, హేమాచౌదరి, సాయాజీ షిండే
నిర్మాణ సంస్థ సౌభాగ్య ఫిల్మ్స్
విడుదల తేదీ 12 మార్చి 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఉత్తమ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ , నంది పురస్కారం

నటవర్గం

పాటలు

  • అన్నా మేస్త్రి అన్నా , శంకర్ మహదేవన్ , గీతా మాధురి
  • నాగమల్లిదారిలో, వందేమాతరం శ్రీనివాస్
  • అనగనగా , జేసుదాస్, చిత్ర
  • ఏడనుంచి వచ్చావో , శంకర్ మహదేవన్
  • మనమాతృభాష తెలుగు , కె.జె.జేసుదాస్ , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , మంజుల
  • వస్తానంటే వస్తాడు , జయం శ్రీనివాస్ , ప్రణవ శేషసాయి
  • ఓ తల్లి నా తల్లి , వందేమాతరం శ్రీనివాస్

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: సురేష్ కృష్ణ
  • నిర్మాత: కె.రామకృష్ణ ప్రసాద్

మూలాలు

బయటి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ