రణదీప్ హూడా

రణదీప్ హూడా (జననం 20 ఆగస్ట్ 1976) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2001లో మాన్‌సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై (2010), సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్ (2011), జన్నత్ 2 (2012), జిస్మ్ 2 (2012), కాక్‌టెయిల్ (2012), కిక్ (2014), రసియా (2014), హైవే (2014), సర్బ్‌జిత్ (2016) సినిమాలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకున్నాడు.

రణదీప్ హూడా
జననం (1976-08-20) 1976 ఆగస్టు 20 (వయసు 47)[1]
జాతీయత భారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
జీవిత భాగస్వామిలిన్ లైష్రామ్

వివాహం

రణదీప్ హూడా నవంబర్ 29న మణిపూర్‌లోని ఇంఫాల్‌లో లిన్ లైస్రామ్‌ను వివాహం చేసుకున్నాడు.[2][3]

నటించిన సినిమాలు

సంవత్సరంపేరుపాత్రఇతర విషయాలుమూలాలు
2001మాన్‌సూన్ వెడ్డింగ్రాహుల్ చద్దా[4]
2005డిదేశు
2006దర్నా జరూరీ హైఅజయ్ దోషి
2007రిస్క్సూర్యకాంత్ సతమ్[5]
2008రు బ రునిఖిల్[6]
2009మేరే ఖ్వాబోన్ మే జో ఆయేజై[7]
కర్మ ఔర్ హోలీదేవ్[8]
లవ్ ఖిచ్డీవీర్ ప్రతాప్ సింగ్[9]
2010వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబైఏసీపీ అగ్నెల్ విల్సన్[10]
2011సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్లలిత్/బబ్లూ[11]
2012జన్నత్ 2ఏసీపీ ప్రతాప్ రఘువంశీ[12]
కాక్టెయిల్కునాల్ అహుజాఅతిధి పాత్ర
జిస్మ్ 2కబీర్ విల్సన్
హీరోయిన్అంగద్ పాల్[13]
2013మర్డర్ 3విక్రమ్[14]
బాంబే టాకీస్దేవ్[15]
జాన్ డేఏసీపీ గౌతమ్
2014హైవేమహాబీర్ భాటి[16]
కిక్హిమాన్షు త్యాగి[17]
రంగ్ రసియారాజా రవి వర్మ[18]
ఉంగ్లీఅభయ్ కశ్యప్
2015బీబా బాయ్స్జీత్ జోహార్[19]
మెయిన్ ఔర్ చార్లెస్చార్లెస్ శోభరాజ్
2016లాల్ రంగ్శంకర్ మాలిక్[20]
సరబ్జిత్సరబ్జిత్ సింగ్[17]
దో లఫ్జోన్ కి కహానీసూరజ్ సింగ్ రాథోడ్[21]
సుల్తాన్ఫతే సింగ్[22][23]
2018బాఘీ 2లోహా సింగ్ ధుల్[24]
2020లవ్ ఆజ్ కల్రాజ్/రాఘవేంద్ర "రఘు" సింగ్[25]
ఎక్సట్రాక్షన్సాజు రావ్ఇంగ్లీష్ సినిమా[26]
2021రాధేరానా[27]
2022ఆన్ ఫెయిర్  & లవ్లీ [28]
2023స్వతంత్ర వీర్ సావర్కర్వినాయక్ దామోదర్ సావర్కర్దర్శకుడు కూడా[29]

టెలివిజన్

సంవత్సరంపేరుపాత్రనెట్‌వర్క్గమనికలు
2022ఇన్‌స్పెక్టర్ అవినాష్ [30]
2022క్యాట్నెట్‌ఫ్లిక్స్

అవార్డులు

సంవత్సరంఅవార్డువర్గంసినిమాఫలితంమూలాలు
2012అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులుసహాయ పాత్రలో ఉత్తమ నటుడుసాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్నామినేటెడ్[31]
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులుసహాయ పాత్రలో ఉత్తమ నటుడునామినేటెడ్[32]
2013స్టార్‌డస్ట్ అవార్డులుఉత్తమ నటుడుజన్నత్ 2నామినేటెడ్[33]
2014హైవేవిజేత[34]
2015ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డుఉత్తమ నటుడు
ఫిల్మ్‌ఫేర్ అవార్డులుఉత్తమ నటుడురంగ్ రసియానామినేటెడ్[35]
స్టార్‌డస్ట్ అవార్డులుప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడుమెయిన్ ఔర్ చార్లెస్విజేత

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు