రామనగర జిల్లా

కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో రామనగర్ జిల్లా ఒకటి. రామనగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

Ramanagara జిల్లా
ರಾಮನಗರ ಜಿಲ್ಲೆ
Karnataka పటంలో Ramanagara జిల్లా స్థానం
Karnataka పటంలో Ramanagara జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంKarnataka
డివిజనుBangalore Division
ముఖ్య పట్టణంRamanagar
Area
 • మొత్తం3,556 km2 (1,373 sq mi)
Population
 (2001)
 • మొత్తం10,30,546
 • Density290/km2 (750/sq mi)

చరిత్ర

బెంగుళూరు గ్రామీణ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి 2007 ఆగస్టు 23 న రామనగర్ జిల్లా రూపొందించబడింది. [1] బెంగుళూరు గ్రామీణ జిల్లా నుండి చన్నపట్న, కనకపురా, రమనగర్, మగద్, తాలూకాలను చేర్చ రామనగర్ జిల్లా రూపొందించబడింది.

భౌగోళికం

Map of the region

రామగంగా సముద్రమట్టానికి 747 కి.మీ దూరంలో ఉంది. రామగంగా " రాకీ ఔట్క్రాంపింగ్‌ "కు ప్రసిద్ధి. సవన్‌దుర్గ, రామదేవరబెట్టా, ఎస్.ఆర్.ఎస్ , చెన్నపట్నా మొదలైన రక్‌క్లైంబింగ్ ప్రాంతాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు.దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని.నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో.వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

According to the 2011 census Ramanagara district has a population of 1,082,739, [2] roughly equal to the nation of Cyprus[3] or the US state of Rhode Island.[4] This gives it a ranking of 421st in India (out of a total of 640).[2] The district has a population density of 303 inhabitants per square kilometre (780/sq mi) .[2] Its population growth rate over the decade 2001-2011 was 5.06%.[2]Ramanagara has a sex ratio of 976 females for every 1000 males, [2] and a literacy rate of 69.2%.[2]

ఆర్ధికం

రామగంగా పట్టు మార్కెట్‌కు ప్రసిద్ధి. భారతదేశంలోని అతిపెద్ద పట్టు పరిశ్రమల కేంద్రాలలో రామగంగా ఒకటి. జిల్లాలో బిదాబీ ఇండస్ట్రియల్ ప్రాంతం ఉంది. ఇక్కడ టయోటా,, కోకా - కోలా, 1400 మె.వా కంబైండ్ సైకిల్ గ్యాస్- బేస్డ్ పవర్ ప్లాంట్ ఉంది. .

నైసర్గికం

జిల్లాలో పలు గ్రానైట్ కొండలు ఉన్నాయి. ఇవి లఘు పర్వతారోహణకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ పురాతన గ్రానైట్ అక్టోపస్‌లు ఉన్నాయి. జిల్లాలో వనక్కల్‌వాల్, (గబ్బర్ కి అద్లి పసంద్ " , లేబర్ పెయిన్) రెయింబ్లో వాల్ (ఉయా, కలియా), అన్నా- తమ్మా (డార్క్‌నెస్ ఏట్ డాన్, బ్లాక్ డైమండ్) ఉన్నాయి. అన్నా - థామా అంటే అన్న తమ్ముడు అని అర్ధం.

Ramdevarabetta showing the cave entrances made for the film A Passage to India

మరొక ప్రసిద్ధి చెందిన కొండ " రామదేవరబెట్టా ". సవందుర్గా ఇది డేవిడ్ లీన్ వ్రాసిన " ఎ పాసేజ్ ఆఫ్ ఇండియా " ఆధారిత చలనచిత్రం చిత్రీకరణ ప్రాంతాలలో ఇది ఒకటి. చిన్న తలుపులవంటి రాళ్ళతో తయారైన గుహల వంటి ఆకారాలు ఇక్కడ ఉన్నాయి.[5] ఇక్కడా హిందీ చిత్రం " షోలే " చిత్రీకరణ జరిగింది.

View from Ramadevarabetta

జిల్లాలోని హండి గుండి వద్ద ఉన్న మరొక కొండ ప్రాంతం రావణసిద్దేశ్వర కొండలు ముఖ్యమైనవి. ఈ కొండలకు క్వారింగ్ బెదిరింపు ఉంది. అంతేకాక ఈ కొండలను శిల్పాలుగా మలచాలని యోచిస్తున్నారు. ఈ కొండ పొదారణ్యాలతో కప్పబడి ఉంది. ఈ ప్రాంతం అంతరించి పోతున్న యెల్లో - త్రోటెడ్ - బుల్‌బుల్, బిల్లెడ్ రాబందు వంటి పక్షులు ఉన్నాయి. [6] భారతదేశంలో లాంగ్ బిల్లెడ్ రాబందులు నివసిస్తున్న ప్రాంతాలలో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో అనేక స్లాత్ ఎలుగుబంట్లు ఉన్నాయి..[7]

గ్రానైట్

Distribution of the Closepet granites

క్లోస్పెక్ట్ గ్రానైట్ ఈ ప్రాంతంలో ప్రధాన భౌగోళిక విధానాలలో ఒకటి. ఈ రాయి వడ్డాణం ఉత్తర దక్షిణాలుకా విస్తరించి ఉన్నాయి. ఇవి 50 కి.మీ పొడవున విస్తరించి ఉనాయి. పశ్చిమంలో ఉన్న తక్కువ రకం గ్రానైట్ - గ్రీంస్టోన్ వడ్డాణంలో ఇనుము - మాంగనీస్ గనులు ఉన్నాయి. తూర్పున గ్రానైట్, గ్రానోడయోరిటిక్‌తో బంగారు మిశ్రితశిలలు ఉన్నాయి. .[8]

మూలాలు

వెలుపలి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు