వంజరం

వంజరం (Scomberomorus guttatus) ఒక రకమైన చేప.

Indo-Pacific king mackerel
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Actinopterygii
Order:
Perciformes
Family:
Scombridae
Genus:
Scomberomorus
Species:
S. guttatus
Binomial name
Scomberomorus guttatus
(Bloch & Schneider, 1801)

ఇదొక ఆహారంగా ఉపయోగపడే సముద్ర చేప. ఇది హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో కనిపిస్తుంది.

ఇది సుమారు 45 kg వరకు పెరుగుతుంది. ఇది భారతదేశం, శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో రుచికరమైన ఆహారంగా ప్రసిద్ధిచెందినది. అతి ఖరీదైన చేపలలో ఇది కూడ ఒకటి. ఈ చేపతో ఊరగాయ కూడా పెడతారు. దీనినే ఆంగ్లంలో seer fish లేదా Indo-Pacific king mackerel మరాఠీలో సుర్మయీ (सुरमई)అనీ, తమిళం లో వంజరం నెయ్మీన్ (நெய்மீன்) అనీ , మలయాళంలో నెయ్మీన్ (നെയ്മീന്‍) అనీ ,తుళు లో అంజల్ (ಅಂಜಲ್) అనీ, కన్నడం లో అర్కోలి (ಅರ್ಕೊಲಿ) అనీ, కొంకణి లో ఇస్వాన్ అనీ, సింహళలో థోరా అనీ వ్యవహరిస్తారు.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉండటం వలన ఈ చేప ఆహారంగా చాలా ఆరోగ్యకారి.


మూలాలు

  • పెస్కాఫ్రెష్ లో వంజరం గురించి
  • "Scomberomorus guttatus". Integrated Taxonomic Information System. Retrieved 30 January 2006.
  • Froese, Rainer and Pauly, Daniel, eds. (2005). "Scomberomorus guttatus" in FishBase. 10 2005 version.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ