సన్ పిక్చర్స్
సన్ పిక్చర్స్భారతదేశానికి చెందిన సినిమా పంపిణీ, నిర్మాణ సంస్థ. ఇది సన్ గ్రూప్లో భాగమైన సన్ టీవీ నెట్వర్క్ యూనిట్ సంస్థ. సన్ పిక్చర్స్ ను 2000లో స్థాపించి, తమిళ భాషా చిత్రాలను నిర్మించారు.
Type | సన్ నెట్వర్క్ |
---|---|
పరిశ్రమ | సినిమా |
స్థాపన | 2000 |
Founders | స్థాపకుడు |
ప్రధాన కార్యాలయం | , |
Areas served | ప్రాంతాల సేవలు |
Key people | |
Products |
|
Parent | సన్ టీవీ నెట్వర్క్ |
Website | sunpictures |
నిర్మాతగా
సంవత్సరం | సినిమా | నటీనటులు | దర్శకుడు | ఇతర |
---|---|---|---|---|
2010 | ఏంథిరన్ \ తెలుగులో రోబో | రజనీకాంత్, ఐశ్వర్యారాయ్, డానీ డెంజోంగ్ప | ఎస్. శంకర్ | |
2018 | సర్కార్ | విజయ్ (నటుడు), కీర్తి సురేష్ | ఎ.ఆర్ మురుగదాస్ | |
2019 | పేట | రజనీకాంత్,త్రిష, | కార్తీక్ సుబ్బరాజ్ | |
కాంచన 3 | రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, | రాఘవ లారెన్స్ | ||
నమ్మ వీట్టు పిళ్ళై | శివ కార్తీకేయన్, ఐశ్వర్య రాజేష్, అను ఇమ్మాన్యుయేల్ | పాండిరాజ్ | ||
2021 | అన్నతే \ తెలుగులో పెద్దన్న | రజినీకాంత్, కీర్తి సురేశ్, నయనతార, ఖుష్బూ,మీనా | శివ | |
2022 | తర్కుమ్ తునింధవం \ తెలుగులో ఈటీ | సూర్య, ప్రియాంకా అరుళ్ మోహన్ | పాండిరాజ్ | [3][4] |
బీస్ట్ | విజయ్, పూజా హెగ్డే | నెల్సన్ దిలీప్ కుమార్ | [5] | |
తిరుచిత్రంబలం | ధనుష్, రాశి ఖన్నా, నిత్య మేనన్, ప్రియ భవాని శంకర్ | మిత్రన్ జవహర్ | [6][7] | |
విజయ్ సేతుపతి 46వ సినిమా | విజయ్ సేతుపతి | పోంరం | [8] | |
చంద్రముఖి 2 | రాఘవ లారెన్స్ | పి. వాసు | ||
2022 | తలైవర్ 169 | రజినీకాంత్ | నెల్సన్ దిలీప్ కుమార్ |
మూలాలు
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు